Viral Video: బాబోయ్..ఏందిది.. మొసలితో సయ్యాట.. సీన్ కట్ చేస్తే.. దిమ్మతిరిగే షాక్..

సోషల్ మీడియాలో మొసలి వీడియో ఒకటి తెగ వరైల్ అవుతోంది. ఇందులో మొసలితో ఓ వ్యక్తి పోరాడుతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే చివరి వరకు చూస్తే కాని అసలు సంగతి తెలియదు..

Viral Video: బాబోయ్..ఏందిది.. మొసలితో సయ్యాట.. సీన్ కట్ చేస్తే.. దిమ్మతిరిగే షాక్..
Man Who Hug A Giant Alligat
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 18, 2022 | 1:13 PM

మొసలి(Giant alligator) ఎంత క్రూరమైనది.. అంతే భయానకంగా ఉంటుంది. ఎవరైనా దాని శక్తివంతమైన దవడల మధ్య చిక్కితే ప్రాణాలతో బయట పడటం ఎవరికి సాధ్యం కాదు. అది తన దవడల్లోని శక్తిని ఉపయోగించి ఏనుగునైనా ముక్కలు.. ముక్కలు చేస్తుంది. అందుకే నీటిలో ఉంటూ మొసళ్ల గురించి మాట్లాడుకోవద్దని అంటారు. ఎందుకంటే మొసలి నీటిలో ఉన్నప్పుడు దానిని ఎదిరించడం ఎవరి వల్లా కాదు. అడవికి రాజు సింహం కూడా నీటిలో ఉండే మొసలి అంటే వణికిపోతుంది. అయితే అది బయటకొస్తే మాత్రం భయంతో వణికిపోతుంది. పరుగు పరుగునా నీటిలోకి దూకేస్తుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. వీడియోలో ఒక వ్యక్తి పెద్ద మొసలిని కౌగిలించుకున్న తీరు ఎవరికైనా భయాన్ని కలిగిస్తుంది. ఈ వీడియో ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారెవరైనా కొంత ఆందోళనకు గురవుతుంటారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఒక వ్యక్తి మొసలితో పోరాడుతూ కనిపిస్తాడు.

ఈ వీడియోలోని సీన్ చూస్తే ఎవరైనా అదే అనుకుంటారు. అక్కడ అతను భయం లేకుండా మొసలిని కౌగిలించుకోవడం కనిపిస్తుంది. అయితే అతడు కౌగిలించుకుంటే అది మాత్రం పారిపోతూ కనిపిస్తుంది. ఈ వీడియోను అలా పూర్తిగా చూస్తే అసలు విషయం అర్థమవుంది. అప్పటికే ఆ మొసలి నోడు టేప్ చేశారు.

మొసలి.. మనిషి ఈ అద్భుతమైన వీడియో jayprehistoricpets అనే ఖాతా నుంచి Instagramలో షేర్ చేశారు. ఇది నెటిజనం తెగ కామెంట్స్ చేస్తున్నారు. కాలిఫోర్నియాలోని డార్త్  గేటర్ జాతి మొసలి. వాటిని పెంపుడు జంతువులుగా ఉంచడం చట్టవిరుద్ధం.

ఇవి కూడా చదవండి: ఈ ఫోటోలో పిల్లి స్టెప్స్ ఎక్కుతోందా? దిగుతోందా?.. కనుక్కుంటే మీరు జీనియస్.

Health Benefits: చిటికెడు నల్ల ఉప్పుతో ఎన్నో చిక్కు సమస్యలకు చెక్ పెట్టండి.. ఎలానో తెలుసా..