AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: పిల్లి తప్పిపోయిందని ఇంటి యజమాని విచారం.. బాధ పొగొట్టడం కోసం కుటుంబ సభ్యులు ఏం చేశారంటే..

ఎప్పుడైనా తమ పెంపుడు జంతువుకు ఆరోగ్యం బాగోకపోయినా, పెంపుడు జంతువు కనిపించకపోయినా ఎంతో బాధపడతారు. నిజంగా ఇంట్లో ఓ వ్యక్తిని కోల్పోయామనే బాధలో ఉంటారు కొంతమంది. ఆ బాధ..

Funny Video: పిల్లి తప్పిపోయిందని ఇంటి యజమాని విచారం.. బాధ పొగొట్టడం కోసం కుటుంబ సభ్యులు ఏం చేశారంటే..
Cats (file Photo)
Amarnadh Daneti
|

Updated on: Oct 13, 2022 | 1:22 PM

Share

పెంపుడు జంతువులతో ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెంపుడు జంతువులను కుటుంబంలోని ఓ సభ్యుడిలాగానే ఆ ఇంటి యజమానులు భావిస్తారు. ఎప్పుడైనా తమ పెంపుడు జంతువుకు ఆరోగ్యం బాగోకపోయినా, పెంపుడు జంతువు కనిపించకపోయినా ఎంతో బాధపడతారు. నిజంగా ఇంట్లో ఓ వ్యక్తిని కోల్పోయామనే బాధలో ఉంటారు కొంతమంది. ఆ బాధ నుంచి తేరుకోవడానికి కొంత సమయం కూడా పడుతుంది. ఎందుకుంటే పెంపుడు జంతువులతో ఉండే అనుబంధం అలాంటిది. జంతువులంటే ఇష్టం ఉన్నవారు మాత్రమే వాటిని పెంచుతారు. అందుకే పెంపుడు జంతువులను ప్రాణంగా చూసుకుంటారు కొందరు. అయితే తాను పెంచుకుంటున్న పిల్లి తప్పిపోవడంతో ఓ ఇంటి యజమాని ఎంతో విచారంలోకి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. అలాగే పెంపుడు జంతువులను ఇష్టపడే వ్యక్తులు వాటిపై ఎంతటి ప్రేమను కలిగి ఉంటారనేది ఈ వీడియోలో తెలుస్తుంది.

ఒక వ్యక్తి తన పెంపుడు జంతువును కోల్పోయినప్పుడు అతడు పడే తపన ఎనలేనిది. ఇటీవల, ఒక వ్యక్తి తాను ఎంతో ఇష్టపడే పిల్లిని పోగొట్టుకున్నప్పుడు ఎంతో బాధను అనుభవించాడు.ఆ వ్యక్తి బాధ చూసిన తర్వాత, అతని కుటుంబ సభ్యులు ఓ బహుమతిని అందించారు.

ఇవి కూడా చదవండి

ప్యాక్ చేసి ఉన్న ఆ పెట్టెను కుటుంబ సభ్యుల్లో ఒకరు యజమానికి ఇచ్చారు. అతడు అది తెరిచి చూస్తే అందులో పిల్లిని చూసి వెంటనే దానిని ముద్దు పెట్టుకోవడంతో పాటు ఎంతో ఆనందపడ్డాడు. ఆ తర్వాత పిల్లితో ఆడుకున్నాడు కాసేపు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత లక్షలాది మంది వీక్షించారు. అంతేకాదు వేలాది మంది లైక్ చేస్తూ ఎన్నో కామెంట్లు పెట్టారు. ఒ నెటిజన్ అయితే వృద్ధుడు పిల్లితో ఆనందంగా ఉండటాన్ని తాను ఎప్పుడూ చూడలేదని కామెంట్ చేశాడు. మొత్తం మీద పెంపుడు జంతువులను ఇష్టపడే వారు వాటిపై ఎంత ప్రేమను కలిగి ఉంటారనేది ఈ వీడియో తెలియజేస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!