Viral Video: అటు ఈఫిల్ టవర్, ఇటు తాజ్ మహల్ ముందు ఒకేరకం డ్యాన్స్‌తో ఇరగదీసిన ఫ్రెంచ్ డ్యాన్సర్..? ఎలాగంటే..

భారతదేశానికి ట్రావెల్‌ చేస్తున్నప్పుడు దేశీ పాటలకు డ్యాన్స్‌ చేస్తూ కనిపించిన అనేక రీల్స్‌ను తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.. స్వాతంత్ర్య దినోత్సవ వీడియోలో

Viral Video: అటు ఈఫిల్ టవర్, ఇటు తాజ్ మహల్ ముందు ఒకేరకం డ్యాన్స్‌తో ఇరగదీసిన ఫ్రెంచ్ డ్యాన్సర్..? ఎలాగంటే..
French Dancer
Follow us

|

Updated on: Aug 25, 2022 | 5:44 PM

Viral Video: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక వైరల్ ఫ్రెంచ్ డ్యాన్సర్‌ ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్, ఆగ్రాలోని తాజ్ మహల్ రెండు ప్రపంచ స్మారక చిహ్నాల ముందు పాటకు డ్యాన్స్‌ చేయడం ద్వారా భారతదేశానికి నివాళి అర్పించింది. టిప్ టిప్ బర్సా పానీ 2, కచా బాదంలో తన డ్యాన్స్ రీల్స్ తర్వాత వైరల్ అయిన ఫ్రాన్స్‌కు చెందిన డ్యాన్సర్ జికా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. చాలా మంది దేశీ నెటిజన్లు ఇష్టపడే తన వీడియోలలో అతను తరచుగా భారతీయ పాటలకు గ్రూవ్ చేస్తూ కనిపిస్తాడు. తక్కువ వ్యవధిలో, ‘జికామను’ 556k ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.

జికా ఇటీవల భారతదేశాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఫ్రాన్స్‌లోని ప్రసిద్ధ ప్రదేశాల నుండి భారతదేశానికి ట్రావెల్‌ చేస్తున్నప్పుడు దేశీ పాటలకు డ్యాన్స్‌ చేస్తూ కనిపించిన అనేక రీల్స్‌ను తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.. స్వాతంత్ర్య దినోత్సవ వీడియోలో జికా తన స్నేహితుడు హృతిక్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. ఈఫిల్ టవర్ నుండి తాజ్ మహల్‌కు మారడం హోలీ రంగుల ఎఫెక్ట్ తో చాలా కూల్‌గా కనిపించింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Jika (@jikamanu)

వారి డ్యాన్స్‌ మూవ్‌మెంట్స్‌తో అభిమానుల్ని పిచ్చెక్కించారు..ఈ వీడియో 226k వ్యూస్, 21k లైక్‌లతో వైరల్‌గా మారింది.

ఇద్దరు డ్యాన్సర్లు పారిస్‌లోని ఆర్క్ డి ట్రయంఫే, న్యూఢిల్లీలోని ఇండియా గేట్ ముందు ఉన్న ఒకే విధమైన స్టెప్పులతో వీడియోలో గ్రూవ్‌గా కనిపించారు. ఆ వీడియోను ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Jika (@jikamanu)

పారిస్‌లో, న్యూఢిల్లీలోని లోటస్ టెంపుల్ ముందు వీరిద్దరూ డ్యాన్స్ చేస్తున్నట్లు మరో వీడియో షేర్‌ చేశారు.. ఇక్కడ రీల్ చూడండి..

View this post on Instagram

A post shared by Jika (@jikamanu)

మరిన్ని ట్రెండింగ్  న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ