Viral Video: బైక్‌ అలారమ్‌కు తగ్గట్టుగా బుడ్డొడి డ్యాన్స్.. ఆనందంలో ఆనంద్ మహీంద్రా.. వీడియోకు నెటిజన్లు ఫిదా..!

ఈ వీడియో చూడ్డానికి ఫన్నీగా ఉందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఈ వీడియోను చూసి ఆనందించారు. ఈ వీడియోను షేర్ చేసి తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడు.

Viral Video: బైక్‌ అలారమ్‌కు తగ్గట్టుగా బుడ్డొడి డ్యాన్స్.. ఆనందంలో ఆనంద్ మహీంద్రా..  వీడియోకు నెటిజన్లు ఫిదా..!
Boy Dancing Video
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 18, 2023 | 9:12 AM

Anand Mahindra: పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా గురించి తెలియని వారుండరు. ఆయన తన పనిలో బిజిగా ఉంటునే, సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు. ఆయన మంచి మంచి వీడియోలు, స్పూర్తీని కల్గించే అంశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. దీన్ని చూడటానికి నెటిజన్లు సైతం ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం ఒక వీడియోను ఆయన తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరల్ గా మారింది. బైక్ హారన్‌కు తగినట్లుగా ఒక బుడ్డొడు డ్యాన్స్ చేస్తున్న వీడియోను చూసి ఆనందించారు.

సోషల్ మీడియాలో రోజులో ఎన్నోరకాల భిన్నమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేసిన బాలుడి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అందులోని కుర్రాడు థెఫ్ట్ అలారం అనే బైక్‌పై యాంటీ థెఫ్ట్ అలారమ్‌కి ఫిట్‌గా డ్యాన్స్ చేస్తాడు. ఈ వీడియో చూడ్డానికి ఫన్నీగా ఉందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఈ వీడియోను చూసి ఆనందించారు. ఈ వీడియోను షేర్ చేసి తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

తన ట్విట్టర్ పోస్ట్‌లో అబ్బాయి డ్యాన్స్ చూసి నవ్వు ఆపుకోలేకపోయాను. చాలా కాలం తర్వాత బెస్ట్ వీడియో. నేను ఇంకా నవ్వుతూనే ఉన్నాను. నా వీకెండ్ ఇప్పుడే మొదలైంది.. అంటూ సరదా క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 14.5K మంది వినియోగదారులు రీ-ట్వీట్ చేశారు. అలాగే, 60.7K వినియోగదారులు దీన్ని లైక్ చేసారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే