Viral Video: తగ్గని పుష్ప మేనియా.. సామి సామి సాంగ్‌కు ఓ రేంజ్‌లో డ్యాన్స్ చేసిన చిన్నారి.. క్యూట్‌నెస్ ఓవర్‌లోడ్

ఎక్కడోచోట ఏదొక సందర్భంలో పుష్ప మూవీలోని సాంగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా కొంతమంది విద్యార్థిని సామి సామి అంటూ ఓ రేంజ్ లో డ్యాన్స్ చేసి సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

Viral Video: తగ్గని పుష్ప మేనియా.. సామి సామి సాంగ్‌కు ఓ రేంజ్‌లో డ్యాన్స్ చేసిన చిన్నారి.. క్యూట్‌నెస్ ఓవర్‌లోడ్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Mar 06, 2023 | 4:04 PM

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. బాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాలోని పాటలు అయితే ఎల్లలు దాటి.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను అలరించాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఈ సినిమాల్లోని సాంగ్స్ కు రీల్స్ చేసి.. నెట్టింట ఓ రేంజ్ లో హల్ చల్ చేశారు. అయితే పుష్ప మూవీ రిలీజ్ అయి.. ఏడాది దాటినా ఇంకా దీని మేనియా ఏ మాత్రం తగ్గలేదు. ఎక్కడోచోట ఏదొక సందర్భంలో పుష్ప మూవీలోని సాంగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా కొంతమంది విద్యార్థిని సామి సామి అంటూ ఓ రేంజ్ లో డ్యాన్స్ చేసి సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌ బస్టర్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చి ఏడాది దాటినా పుష్ప మేనియా జనాలను ఇంకా వదల్లేదు. ఇక ఈ సినిమాలోని సామి సామి పాట ఎంత పాపులర్‌ అయిందంటే.. సామాన్యులనుంచి సెబ్రిటీల వరకూ వయసుతో సంబంధం లేకుండా రీల్స్‌ చేశారు. తాజాగా ఓ స్కూల్లో చిన్నారులు సామి సామి పాటకు అదిరిపోయే స్టెప్పులతో డాన్స్‌ చేశారు. స్కూల్‌ యూనిఫారంలో ఉన్న చిన్నారి అక్కడి వేదికపై ఎంతో ఉత్సాహంగా డాన్స్‌చేస్తుంటే, అది చూసి మితా విద్యార్ధులు కూడా కాలు కదిపారు.

ఎనర్జిటిక్‌ డాన్స్‌తో ఆకట్టుకున్న చిన్నారుల పెర్‌ఫార్మెన్స్‌కు సంబంధించిన వీడియో సబితా చంద్ర అనే ట్విట్టర్‌ యూజర్‌ షేర్‌ చేసారు. నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికే 34 వేలమందికి పైగా వీక్షించారు. అంతేకాదు, సో క్యూట్‌, రాక్‌ స్టార్‌ అంటూ తమదైన శైలిలో కామెంట్లు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు