Viral Video: తల్లి పిల్లల ప్రేమకు సజీవ సాక్ష్యం ఈ వీడియో.. అమ్మకు పువ్వుతో ప్రేమని వ్యక్తం చేసిన చిన్నారి..

ప్రస్తుతం ఒక తల్లి, బిడ్డకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రజల హృదయం ఆనందంతో నిండిపోయింది. చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలకు పువ్వులు ఇచ్చి ప్రపోజ్ చేయడం మీరు చూసి ఉంటారు. అయితే చిన్న పిల్లవాడు తన తల్లికి పువ్వులు ఇవ్వడం మీరు ఎప్పుడైనా చూశారా? ఇలాంటి దృశ్యమే ఈ వైరల్ వీడియోలో కనిపిస్తోంది.

Viral Video: తల్లి పిల్లల ప్రేమకు సజీవ సాక్ష్యం ఈ వీడియో.. అమ్మకు పువ్వుతో ప్రేమని వ్యక్తం చేసిన చిన్నారి..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: May 27, 2024 | 8:23 AM

ఈ భూమిపై తల్లిని భగవంతుని స్వరూపంగా భావిస్తారు. ఆమె తన పిల్లల కోసం ఎన్ని బాధలను అయినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటుంది. తన బిడ్డకు ఏమైనా జరుగుతుందంటే అవసరమైతే తల్లి తన ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తుంది. ప్రస్తుతం ఒక తల్లి, బిడ్డకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రజల హృదయం ఆనందంతో నిండిపోయింది. చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలకు పువ్వులు ఇచ్చి ప్రపోజ్ చేయడం మీరు చూసి ఉంటారు. అయితే చిన్న పిల్లవాడు తన తల్లికి పువ్వులు ఇవ్వడం మీరు ఎప్పుడైనా చూశారా? ఇలాంటి దృశ్యమే ఈ వైరల్ వీడియోలో కనిపిస్తోంది.

ఓ బాలుడు తన తల్లిని ఆశ్చర్యపరిచేలా చేశాడు. రోడ్డు పక్కన ఓ మహిళ కూర్చొని ఉంది. అప్పుడు ఆమె కళ్లను ఒక కొడుకు తన చేతులతో మూసి వేశాడు. అప్పుడు తల్లికి ఎదురుగా ఒక చిన్న బాలుడు చేతిలో పువ్వుని పట్టుకుని నడుచుకుంటూ వచ్చి తల్లి ముందు మోకాళ్ల మీద నిలబడ్డాడు. అప్పుడు తల్లి కళ్ళ మీద నుంచి చేతులు తీయగానే ఆ తల్లి తన చిన్న కొడుకు మోకాళ్లపై కూర్చుని చేతిలో పువ్వును పట్టుకుని ఉండటం చూస్తుంది. ఈ దృశ్యం మాతృహృదయాన్ని ఆనందపరిచింది. అప్పుడు ఆ తల్లి బిడ్డ చేతి నుంచి పువ్వును తీసుకొని ముద్దాడింది. ఆ తర్వాత పిల్లవాడు కూడా ఆనందంతో నృత్యం చేయడం ప్రారంభించాడు. తల్లీ కొడుకుల మధ్య ఈ అద్భుతమైన ప్రేమను చూస్తే ఎవరి మనసైనా తప్పకుండా ఆనందపడుతుంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @ThebestFigen అనే IDతో భాగస్వామ్యం చేయబడింది. ‘చిన్నారి బాలుడు తన తల్లికి పువ్వులు ఇవ్వడానికి మోకాళ్లపై నిలబడినప్పుడు, ఆనందంతో ఎగినప్పుడు ఎంత అందంగా ఉన్నాడు’ అని కామెంట్ జతచేశారు. కేవలం 19 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 4.4 మిలియన్లు అంటే 44 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. 1.5 లక్షల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు.

అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఒక వినియోగదారు ‘నేను చూసిన అత్యుత్తమ వీడియోలలో ఇది ఒకటి’ అని రాస్తే, మరొక వినియోగదారు ‘జీవితానికి నిజమైన అందం తల్లి సమక్షంలోనే ఉంటుంది’ అని రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!