Watch Video: వేప చెట్టుకు మామిడికాయలు.. బ్రహ్మగారు చెప్పింది నిజమేనా.. ఇంకెన్ని వింతలు జరుగుతాయో..
వేపచెట్టుకు మామిడికాయలు కాశాయి. దీనిని చూసిన జనం ఏంటి ఈ వింత అని చెవులు కొరుక్కుంటున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ వింత దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాష్ట్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నివాసంలోని వేపచెట్టుకు మామిడి కాయలు కాసిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోను ఆయనే స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిని చూసి ఆశ్చర్యపోయినట్లు ప్రహ్లాద్ పేర్కొన్నారు. కలియుగంలో అనేక వింతలు ఏదో ఒక మూల చోటు చేసుకుంటూనే ఉంటాయి.
వేపచెట్టుకు మామిడికాయలు కాశాయి. దీనిని చూసిన జనం ఏంటి ఈ వింత అని చెవులు కొరుక్కుంటున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ వింత దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాష్ట్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నివాసంలోని వేపచెట్టుకు మామిడి కాయలు కాసిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోను ఆయనే స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిని చూసి ఆశ్చర్యపోయినట్లు ప్రహ్లాద్ పేర్కొన్నారు. కలియుగంలో అనేక వింతలు ఏదో ఒక మూల చోటు చేసుకుంటూనే ఉంటాయి. గతంలో బ్రహ్మం గారు చెప్పినట్లు ఈ వింత జరగడంతో చాలా మంది నిజంగా భగవంతుని మహిమే అనుకుంటున్నారు. కాగా వేప కొమ్మపై మామిడి పూత పడటంతోనే ఇలా జరిగి ఉంటుందని వృక్ష శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

