Sachin Tendulkar Video: విదేశాల్లో షికారు చేస్తోన్న సచిన్.. క‌యాకింగ్ మెల‌కువ‌లు నేర్చుకుంటున్న మాస్టర్‌ బ్లాస్టర్‌

క‌యాకింగ్ తెడ్డును ముందుకూ, వెన‌క్కీ క‌దిలించ‌డం ఎలాగో అత‌ను స‌చిన్‌కు నేర్పించారు. ఆ త‌ర్వాత స‌చిన్ సాగ‌ర తీరంలో కయాకింగ్ చేస్తూ సంద‌డిగా గ‌డిపారు. ఈ వీడియోను రెండు లక్షల మందికి పైగా వీక్షించారు.

Sachin Tendulkar Video: విదేశాల్లో షికారు చేస్తోన్న సచిన్.. క‌యాకింగ్ మెల‌కువ‌లు నేర్చుకుంటున్న మాస్టర్‌ బ్లాస్టర్‌
Sachin Tendulkar
Follow us

|

Updated on: Dec 30, 2022 | 5:16 PM

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చినా.. అభిమానులను మాత్రం విడిచిపెట్టలేదు.  తనకు సంబంధించిన విశేషాలతో కూడిన వీడియోలతో పాటు తనకు నచ్చిన మెచ్చిన వీడియోలను సోషల్‌ మీడియా షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ తో ఎప్పుడూ సచిన్ టచ్‌లోనే ఉంటారు. తాజాగా థాయ్‌లాండ్ ప‌ర్యట‌న‌లో ఉన్న స‌చిన్‌ క‌యాకింగ్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు సచిన్‌. ఇప్పుడు ఈవీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో కోచ్ మాస్ట‌ర్ బ్లాస్టర్‌కు క‌యాకింగ్ మెల‌కువ‌లు వివ‌రిస్తున్నారు. క‌యాకింగ్ తెడ్డును ముందుకూ, వెన‌క్కీ క‌దిలించ‌డం ఎలాగో అత‌ను స‌చిన్‌కు నేర్పించారు. ఆ త‌ర్వాత స‌చిన్ సాగ‌ర తీరంలో కయాకింగ్ చేస్తూ సంద‌డిగా గ‌డిపారు. ఈ వీడియోను రెండు లక్షల మందికి పైగా వీక్షించారు.

క‌యాకింగ్ నేర్చుకుంటున్న లిటిల్ మాస్టర్ 

ఇవి కూడా చదవండి

స‌చిన్ క‌యాకింగ్ వీడియోపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌర‌భ్ గంగూలీ ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ‘స‌చిన్‌.. నిన్ను ఇంత‌కు ముందే ఫూల‌య్ బే ద‌గ్గర చూశాను. అక్కడే ఉన్నావా?’ అంటూ కామెంట్ చేశారు.. ‘క్రికెట్ దేవుడు త‌న క‌ల‌ల్లో జీవిస్తున్నాడు’ అంటూ ఒక యూజ‌ర్ కామెంట్ చేశాడు. క‌యాకింగ్ కోచ్‌ను ఉద్ధేశిస్తూ.. ‘సోద‌రా! నువ్వు ఎవ‌రికి క‌యాకింగ్ నేర్పిస్తున్నావో తెలుసా.. క్రికెడ్ దేవుడికి’ అంటూ మ‌రొక యూజ‌ర్ కామెంట్ పెట్టాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ