AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: ఉద్యోగులకు బంపరాఫర్.. అ పని చేసేందుకు.. ఏడాది పాటు పెయిడ్‌ లీవ్‌..

చాలామందికి వ్యాపారం చేయాలని ఉన్నా చేయలేరు. ఎందుకంటే వ్యాపారమంటే ఎన్నో ఒడుదొడుకులుంటాయి. ఎంతో ఖర్చుపెట్టి, అప్పులు చేసి పెట్టిన వ్యాపారంలో నష్టపోతే కోలుకోవడం కష్టమే. అందుకే చాలామంది...

Trending: ఉద్యోగులకు బంపరాఫర్.. అ పని చేసేందుకు.. ఏడాది పాటు పెయిడ్‌ లీవ్‌..
Leave
Ganesh Mudavath
|

Updated on: Dec 30, 2022 | 4:35 PM

Share

చాలామందికి వ్యాపారం చేయాలని ఉన్నా చేయలేరు. ఎందుకంటే వ్యాపారమంటే ఎన్నో ఒడుదొడుకులుంటాయి. ఎంతో ఖర్చుపెట్టి, అప్పులు చేసి పెట్టిన వ్యాపారంలో నష్టపోతే కోలుకోవడం కష్టమే. అందుకే చాలామంది సామర్థ్యం ఉన్నా వ్యాపారం చేయాలంటే వెనకడుగు వేస్తుంటారు. అందుకే చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని వ్యాపారం చేయడానికి భయపడతారు. అలాంటి వారి కోసం యూఏఈ ప్రభుత్వం బంగారం లాంటి అవకాశాన్నిస్తోంది. ఉద్యోగం వదులుకోకుండానే తమ కలను నిజం చేసుకునే ఆఫర్‌ ప్రకటించింది. ఏడాదిపాటు అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు పెయిడ్‌ లీవ్‌ ప్రకటించింది. ఉద్యోగం చేయకుండానే నెలనెలా జీతం తీసుకుంటూ వ్యాపారం చేసుకోండంటూ సెలవిచ్చింది.

ఈ ప్రయత్నంలో సక్సెస్‌ అయితే హ్యాపీ.. లేదంటే మీ ఉద్యోగం మీకే ఉంటుందంటూ ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులను వ్యాపారం వైపు ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వివరించారు. సెలవు పెట్టిన ఏడాదిలో నెలనెలా సగం జీతం ఇస్తామని చెప్పారు. ఈ సెలవును వినియోగించుకోవాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

ఇదిలా ఉంటే వారంలో ప్రభుత్వ ఉద్యోగుల పనిదినాలను నాలుగున్నర రోజులకు కుదిస్తూ యూఏఈ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!