Viral Video: మనిషిలా ట్యాబ్‌లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న కుందేలు.. వీడియో వైరల్

కుందేలు చాలా మృదువైన.. అందమైన జంతువు. కుక్కలు, పిల్లిలే కాకుండా మనుషులు కూడా కుందేలుని పెంచుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. క్యూట్ గా అందంగా కనిపించే కుందేలుకు తన జీవితాన్ని ఎలా ఆనందించాలో తెలుసు. అందుకు నిదర్శనం ఈ వీడియోలో కుందేలు ఎంతో ఆనందంగా క్యారెట్ తింటుండగా ట్యాబ్ లో యానిమేషన్ సినిమా చూస్తూ  ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తోంది.

Viral Video: మనిషిలా ట్యాబ్‌లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న కుందేలు.. వీడియో వైరల్
Video Viral
Follow us

|

Updated on: Sep 07, 2023 | 12:52 PM

జంతువులకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ ప్రపంచంలో చాలా ఇష్టంగా చూస్తారు. ఈ వీడియోలు చూసి తరచుగా నవ్వుకుంటూ ఉంటారు. ఒక్కోసారి అలాంటి వీడియోలపై మన కంట పడితే.. వాటిని చూసిన తర్వాత ఆశ్చర్యపోతారు. అలాంటి వీడియోలను చూడటమే కాదు ఒకరితో ఒకరు పంచుకుంటారు. మీరు కూడా జంతువులకు సంబంధించిన వీడియోలను ఇష్టపడితే ఈ రోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోపై లుక్ వేయాల్సిందే. ఈ వీడియో చూస్తే మనుషుల నుంచి ఈ వ్యాధి జంతువులకు వ్యాపించినట్లు ఉంది అనిపించకమానదు ఎవరికైనా..

కుందేలు చాలా మృదువైన.. అందమైన జంతువు. కుక్కలు, పిల్లిలే కాకుండా మనుషులు కూడా కుందేలుని పెంచుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. క్యూట్ గా అందంగా కనిపించే కుందేలుకు తన జీవితాన్ని ఎలా ఆనందించాలో తెలుసు. అందుకు నిదర్శనం ఈ వీడియోలో కుందేలు ఎంతో ఆనందంగా క్యారెట్ తింటుండగా ట్యాబ్ లో యానిమేషన్ సినిమా చూస్తూ  ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

అయితే ఈ వీడియో ఎవరో సృష్టించింది అనిపిస్తుంది. ఒక కుందేలును గుహలో ఉంచి క్యారెట్‌ను దిండుగా ఉంచి దాని ముందు ఒక ట్యాబ్ ను ఉంచారు. మనుషులమైన మనలాగే అతను కూడా తన ట్యాబ్ లో  సినిమాను ఆస్వాదిస్తోంది.

ఈ వీడియో @TheFigen_ అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది. ఈ వార్త రాసే వరకు 48 లక్షల మందికి పైగా ప్రజలు దీనిని చూశారు. నెటిజన్లను తమ స్పందనలు కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, ‘నిజంగా ఈ కుందేలు సినిమా చూస్తూ చాలా అందంగా కనిపిస్తుంది.’ మరొక వినియోగదారుడు, ‘ఈ వీడియో నిజంగా ఒక మంచి రోజుని సృష్టించిందన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ