మొదటిసారి అద్దంలో చూసుకున్న ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి..
సోషల్ మీడియాలో వన్యమృగాలకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. వాటిని చూసి నెటిజన్లు కూడా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ఓ ఎలుగుబంటికి సంబంధించిన ఓ వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తోంది. అడవిలో అనుకోకుండా అద్దంలో తనను తాను చూసుకున్న ఎలుగుబంటి చేసిన పనికి నెటిజన్లు పడి పడి నవ్వుకుంటున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో లో ఒక ఎలుగుబంటి దట్టమైన అడవిలో తిరుగుతూ ఉంది.
సోషల్ మీడియాలో వన్యమృగాలకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. వాటిని చూసి నెటిజన్లు కూడా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ఓ ఎలుగుబంటికి సంబంధించిన ఓ వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తోంది. అడవిలో అనుకోకుండా అద్దంలో తనను తాను చూసుకున్న ఎలుగుబంటి చేసిన పనికి నెటిజన్లు పడి పడి నవ్వుకుంటున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో లో ఒక ఎలుగుబంటి దట్టమైన అడవిలో తిరుగుతూ ఉంది. ఎలుగు తిరుగున్న ప్రదేశంలో ఒక చెట్టుకు పెద్ద అద్దం అమర్చి ఉంది. అనుకోకుండా అక్కడికి వచ్చిన ఎలుగుబంటి ఒక్కసారిగా ఆ అద్దంలో తనను తాను చూసుకొని భయంతో అదిరిపడింది. తనలాంటి మరో జంతువు తనపై దాడికి వచ్చిదని కంగారు పడింది. వెంటనే దానిపై ఎదురు దాడికి ప్రయత్నించింది. అద్దాన్ని కిందపడేసి తొక్కేస్తుంది. అద్దంలో తనను తాను చూసుకున్న ఎలుగుబంటి రియాక్షన్ చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ట్విట్టర్ X లో షేర్ చేశారు. ఇప్పటికే 14 మిలియన్లమందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. లక్షలమంది లైక్ చేశారు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉందని… నవ్వు ఆపుకోలేకపోయాను అంటూ కామెంట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చంద్రునిపై రెండెకరాలు గిఫ్ట్‌గా పొందిన తెలుగోడు !! నాసాకు 50వేల డాలర్లు గిఫ్ట్
దారికి అడ్డంగా ఉందని.. గ్రేట్‌వాల్ ఆఫ్ చైనానే తవ్వేశారు..
కోనసీమ కొత్త కోడలికి అద్దిరిపోయే కానుక.. నిశ్చితార్థంలోనే ఇలా ఉంటే..
వింత ఆచారం.. దేవుడికి తేళ్లతో నైవేద్యం.. ఆలయానికి పోటెత్తిన భక్తులు
అమెరికాలో తల్లిదండ్రులకు దూరం కానున్న భారత సంతతి పిల్లలు !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

