కోనసీమ కొత్త కోడలికి అద్దిరిపోయే కానుక.. నిశ్చితార్థంలోనే ఇలా ఉంటే..
గోదావరి జిల్లాలు అంటే సంప్రదాయాలకు పెట్టింది పేరు. వారి ఆచార, సంప్రదాయాలు కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి. సంప్రదాయాలతో పాటు అరుదైన రికార్డులు కూడా సృష్టిస్తుంటారు. అందులో భాగంగా రాజమండ్రిలో జరిగిన ఓ నిశ్చయతాంబూలం కార్యక్రమంలో పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు తరపువారు పెట్టిన స్వీట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. వధూవరుల ఎంగేజ్‌మెంట్ కోసం ఏకంగా 108 రకాల స్వీట్స్ ఏర్పాటు చేశారు.
గోదావరి జిల్లాలు అంటే సంప్రదాయాలకు పెట్టింది పేరు. వారి ఆచార, సంప్రదాయాలు కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి. సంప్రదాయాలతో పాటు అరుదైన రికార్డులు కూడా సృష్టిస్తుంటారు. అందులో భాగంగా రాజమండ్రిలో జరిగిన ఓ నిశ్చయతాంబూలం కార్యక్రమంలో పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు తరపువారు పెట్టిన స్వీట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. వధూవరుల ఎంగేజ్‌మెంట్ కోసం ఏకంగా 108 రకాల స్వీట్స్ ఏర్పాటు చేశారు. రాజమండ్రి మజిరా హోటల్ లో జరిగిన మున్నం, ప్రగడ కుటుంబాల ఎంగేజ్మెంట్ లో ఈ స్వీట్స్ దర్శనం ఇచ్చాయి. ఇక్కడ విశేషమేమంటే.. ఈ స్వీట్స్ కూడా ఇంట్లో శుభప్రదంగా భావించే రుబ్బురోలు, సన్నికలు, తిరగలి లాంటి ఆకారంలో తయారు చేశారు. వధూవరుల ప్రతిమలు కూడా స్వీట్స్ మధ్యలో పెట్టడం ఆకట్టుకుంటోంది. కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు లతో పాటు గోదావరి జిల్లాలో ఫేమస్ స్వీట్స్ పెళ్లి కూతురికి కానుకగా ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వింత ఆచారం.. దేవుడికి తేళ్లతో నైవేద్యం.. ఆలయానికి పోటెత్తిన భక్తులు
అమెరికాలో తల్లిదండ్రులకు దూరం కానున్న భారత సంతతి పిల్లలు !!
మియామీ తీరంలో అలలపై తేలియాడిన ట్రంప్ కూతురు ఇవాంక
ఇంజిన్ లేకుండానే కదిలిన రైలు !! ఆశ్చర్యంలో రైల్వే అధికారులు
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై అఘాయిత్యం.. ఆపై అమ్మేసిన పోలీసులు
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

