Viral Video: ఈ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.. ఎలుబంటి పిల్ల ఫన్నీ డ్యాన్స్‌!

జాక్‌పాట్‌ లాంటి శుభవార్త ఏదో ఈ ఎలుబంటి పిల్ల చెవిలో కూడా పడ్డట్టుంది. అంతే.. నాలుగు కాళ్లతో నడిచే ఎలుగుబంటి కాస్తా.. రెండు కాళ్లపై నిలబడి డాన్స్‌ చేస్తూ తనలో తనే తెగ మురిసిపోతుంది. సంతోషంతో పాండా స్టెప్పులేస్తున్న వీడియో నెట్టింట..

Viral Video: ఈ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.. ఎలుబంటి పిల్ల ఫన్నీ డ్యాన్స్‌!
Bear Cub
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 03, 2022 | 8:10 PM

Panda rolling on the ground in a zoo funny video: పట్టరాని సంతోషం వస్తే మీరేం చేస్తారు? యాహూ అని ఒక్క అరుపు అరిచి..గెంతేస్తారు! అవునా..ఐతే మనుషులకేకాదు, మేము ఎంజాయ్‌ చేస్తాం అటుంది ఈ ఎలుగుబంటి పిల్ల. జాక్‌పాట్‌ లాంటి శుభవార్త ఏదో ఈ ఎలుబంటి పిల్ల చెవిలో కూడా పడ్డట్టుంది. అంతే.. నాలుగు కాళ్లతో నడిచే ఎలుగుబంటి కాస్తా.. రెండు కాళ్లపై నిలబడి డాన్స్‌ చేస్తూ తనలో తనే తెగ మురిసిపోతుంది. సంతోషంతో పాండా స్టెప్పులేస్తున్న వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఆ కథేంటో చూద్దాం..

13 సెకన్ల పాటు కొనసాగే ఈ వీడియో క్లిప్‌లో ఎలుగుబంటి పిల్ల వెనుక కాళ్లపై నిలబడి గెంతుతూ డ్యాన్స్‌ చేయడం చూస్తే చాలా ఫన్నీగా ఉంటుంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నకామెంట్లతో నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నారు. ఏకంగా మిలియన్లకొద్దీ వీక్షణలు, వేలల్లో లైకులు రావడంతో వీడియో వైరల్‌ అయింది. ‘ఓ మై గాడ్… నీ డ్యాన్స్‌ చాలా అద్భుతంగా ఉంది’ అని ఒకరు, ‘ఎవరూ చూడట్లేదని డ్యాన్స్‌ చేస్తున్నావు కదూ..’ అని మరొకరు సరదాగా కామెంట్‌ చేశారు. సాధారణంగా జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం ఇది తొలిసారేం కాదు.

ఇవి కూడా చదవండి

గత నెల్లో వెలువడిన బ్రేక్‌ఫాస్ట్ ఇన్‌బెడ్‌ అనే ఎలుబండి వీడియో ఇంటర్‌నెట్‌ను షేక్‌ చేసింది. ఈ వీడియోలో జూలో ప్రశాంతంగా నిద్రపోతున్న పాండాను జూ వర్కర్‌ క్యారెట్‌తో నిద్రలేపడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది. ఒకట్రెండు సార్లు తట్టిన తర్వాత నిద్ర లేచిన పాండా.. అక్కడున్న క్యారెట్‌ను చూసి ఆబగా దాన్ని తీసుకుని, ఎగురుతూ తిరగడం కనిపిస్తుంది. ‘వేక్‌అప్‌! స్నాక్‌ టైం’ అనే క్యాప్షన్‌తో ట్విటర్‌లో పోస్టు చేసిన ఈ వీడియో కూడా నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే