NIMS Hyderabad Jobs 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో..హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్‌లో ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండానే..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన హైదరాబాద్‌లోని పంజాగుట్టలో వున్న నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (NIMS Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్‌ టెక్నీషియన్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల (Lab Technician Posts) భర్తీకి అర్హులైన..

NIMS Hyderabad Jobs 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో..హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్‌లో ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండానే..
Nims Hyderabad
Follow us

|

Updated on: Jun 03, 2022 | 5:29 PM

NIMS Hyderabad Lab Technician Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన హైదరాబాద్‌లోని పంజాగుట్టలో వున్న నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (NIMS Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్‌ టెక్నీషియన్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల (Lab Technician Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 5

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 25 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.18,000ల నుంచి రూ.25,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు:

  • ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు ఇంటర్‌, బీఎస్సీ, డీఎంఎల్‌టీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే టైపింగ్‌ స్కిల్స్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: డీన్‌, నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ (నిమ్స్‌), పంజాగుట్ట, హైదరాబాద్‌-500082.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 15, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే