మీ కార్లు పార్కింగ్‌లో పెడుతున్నారా ?? అయితే జాగ్రత్త !!
న్యూయార్క్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ అపార్ట్ మెంట్‌లో పార్క్ చేసిన కోట్ల ఖరీదైన కారు కనిపించకుండా పోయింది. ఇంతకీ ఆ కారు కనిపించకుండా పోడానికి కారణం ఆ అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డే.
న్యూయార్క్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ అపార్ట్ మెంట్‌లో పార్క్ చేసిన కోట్ల ఖరీదైన కారు కనిపించకుండా పోయింది. ఇంతకీ ఆ కారు కనిపించకుండా పోడానికి కారణం ఆ అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డే. అసలేం జరిగిందంటే… డాక్టర్ మికైల్ వర్షాస్కీ అనే వ్యక్తి రెండున్నర కోట్లు పెట్టి లంబోర్ఘినీ కారు కొన్నాడు. మే 6వ తేదీన తన అపార్ట్‌మెంట్ వద్ద పార్క్‌చేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతని కారు కనిపించకుండా పోయింది. అదే సమయంలో తమ కార్లు తీసుకోవడానికి వచ్చిన ఇతర అపార్ట్‌మెంట్ వాసులకు అక్కడ ఉండాల్సిన సెక్యూరిటీ గార్డు కనిపించలేదు. అతను ఎక్కడకు వెళ్లాడా? అని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే.. డాక్టర్ కారు తీసుకొని షికార్లు చేయడానికి వెళ్లిపోయాడు. న్యూయార్క్ సిటీ పోలీసుల సమాచారం ప్రకారం.. ఆ కారు నగరమంతా చక్కర్లు కొట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లరి చేయడం లో కూడా క్రమశిక్షణ తప్పవు !! ఈ కోతులు ఏం చేశాయో చూస్తే..
Viral Video: ఈ పెళ్లి కూతురి ఎంట్రీ చూస్తే మతి పోవాల్సిందే..!
TOP 9 ET News: 100 కోట్లకు దిశగా F3 | అందర్నీ ఏడిపిస్తున్నమేజర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో

