అల్లరి చేయడం లో కూడా క్రమశిక్షణ తప్పవు !! ఈ కోతులు ఏం చేశాయో చూస్తే..
కోతి అంటేనే అల్లరి పనులకు కేరాఫ్.. అవి చేసే అల్లరి పనులు అంతా ఇంతాకావు.. వీటి చిలిపి పనులకు సంబంధించిన వీడియోలు నెట్టింట కూడా చాలా వైరల్ అవుతూ ఉంటాయి.
కోతి అంటేనే అల్లరి పనులకు కేరాఫ్.. అవి చేసే అల్లరి పనులు అంతా ఇంతాకావు.. వీటి చిలిపి పనులకు సంబంధించిన వీడియోలు నెట్టింట కూడా చాలా వైరల్ అవుతూ ఉంటాయి. అవి చేసే పనులు ఒక్కోసారి విసుగు తెప్పించినా… నెటిజన్లు వాటిని బాగా ఇష్టపడతారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో చాలా కోతులు రోడ్డుపై ఉన్న పండ్ల బుట్టల నుండి పండ్లను ఎంచుకుని తింటున్నాయి. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డు మధ్యలో పీచ్ ఫ్రూట్స్ కొన్ని ప్లాస్టిక్ బుట్టల్లో ఉంచారు. అప్పుడు ఆ పండ్ల బుట్టల దగ్గరకు వందలాది కోతులువచ్చాయి. అవి తమకు నచ్చిన పండ్లను ఏరుకుని బుట్టల్లో నుంచి తీసుకుని పరుగెత్తుతున్నాయి. అంతేకాదు.. తమ ముందు.. భారీ సంఖ్యలో పండ్లు ఉన్నా.. వాటిల్లో తమకు నచ్చిన ఒక పండుని మాత్రమే తీసుకుని అక్కడ నుంచి చకచకా వెళ్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: ఈ పెళ్లి కూతురి ఎంట్రీ చూస్తే మతి పోవాల్సిందే..!
TOP 9 ET News: 100 కోట్లకు దిశగా F3 | అందర్నీ ఏడిపిస్తున్నమేజర్