Viral Video: ఈ పెళ్లి కూతురి ఎంట్రీ చూస్తే మతి పోవాల్సిందే..!
సోషల్ మీడియాలో ఓ పెళ్లి వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. సహజంగా పెళ్లిళ్లలో జరిగే సరదా సన్నివేశాలను నెటిజన్లు బాగా ఇష్టపడతారు. ఈ పెళ్లిలో మాత్రం ఓ వధువు చేసిన పనికి నెటిజన్ల మతి పోగొడుతోంది అంటున్నారు.
సోషల్ మీడియాలో ఓ పెళ్లి వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. సహజంగా పెళ్లిళ్లలో జరిగే సరదా సన్నివేశాలను నెటిజన్లు బాగా ఇష్టపడతారు. ఈ పెళ్లిలో మాత్రం ఓ వధువు చేసిన పనికి నెటిజన్ల మతి పోగొడుతోంది అంటున్నారు. సాధారణంగా వివాహం జరిగే ఫంక్షన్ హాల్‌కి పెళ్లి కూతురును కారులో తీసుకెళుతుంటారు. కానీ ఓ నవ వధువు మాత్రం ఏకంగా ట్రాక్టర్‌పై వచ్చేసింది. మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లా జావ్రా గ్రామానికి చెందిన భారతి తద్గే అనే యువతి వివాహం గత గురువారం జరిగింది. ఈ క్రమంలోనే మండపానికి ట్రాక్టర్‌పై వచ్చింది. అందులోనూ పెళ్లికూతురే స్వయంగా ట్రాక్టర్ నడపడం మరీ విశేషం. ఇక వధువుకు రెండు వైపులా తన సోదరులు ఇద్దరు కూర్చున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: 100 కోట్లకు దిశగా F3 | అందర్నీ ఏడిపిస్తున్నమేజర్
Pakka Commercial Press Meet: గోపీచంద్ పక్కా కమర్షియల్ ప్రెస్ మీట్.. లైవ్ వీడియో
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

