Pakka Commercial Press Meet: గోపీచంద్ పక్కా కమర్షియల్ ప్రెస్ మీట్.. లైవ్ వీడియో

మ్యాచో హీరో గోపీచంద్ నటిస్తున్న తాజాగా చిత్రం పక్కా కమర్షియల్. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారుతి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా ప్రతి రోజు పండగే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మారుతి. ఇప్పుడు పక్కా కమర్షిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Pakka Commercial Press Meet: గోపీచంద్ పక్కా కమర్షియల్ ప్రెస్ మీట్.. లైవ్ వీడియో

|

Updated on: Jun 03, 2022 | 6:25 PM

Follow us