తాగునీటి కోసం మహిళల సాహసం.. బావిలోకి దిగుతున్న భయానక దృశ్యాలు.. వీడియో వైరల్

మూడు పూటలా తిండి లేకపోయినా సరే,గుక్కెడు నీళ్లు తాగి బతికే వాళ్లు అనేకం ఉన్నారు మనదేశంలో..కానీ, అవే నీళ్ల కోసం అక్కడి మహిళలు పడే కష్టాలు అన్నీఇన్నీ కాదు.

తాగునీటి కోసం మహిళల సాహసం.. బావిలోకి దిగుతున్న భయానక దృశ్యాలు.. వీడియో వైరల్
Water Crisis
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 03, 2022 | 2:55 PM

మూడు పూటలా తిండి లేకపోయినా సరే,గుక్కెడు నీళ్లు తాగి బతికే వాళ్లు అనేకం ఉన్నారు మనదేశంలో..కానీ, అవే నీళ్ల కోసం అక్కడి మహిళలు పడే కష్టాలు అన్నీఇన్నీ కాదు. బిందేడు నీళ్ల కోసం అక్కడి ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడాల్సిన దుస్థితి. దిండోరిలో ప్రతిరోజూ హృదయాన్ని కదిలించే ఇలాంటి దృశ్యాలు నిత్యం కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో కొన్ని మారుమూల గ్రామాల్లో గుక్కెడు నీళ్లకోసం ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకునే పరిస్థితి అక్కడి ప్రజలది. ఇంట్లో వాళ్లకు దాహం తీర్చాలంటే.. ఆ ఇంటి ఇల్లాలు ప్రాణాలకు తెగించి ఆ బావిలో దిగాల్సిందే. ఏకంగా 60 అడుగుల లోతున్న బావిలో దిగి రోజూ ఇళ్లకు నీళ్లు తీసుకువెళ్తారు.

మధ్యప్రదేశ్‌లోని ఘుసియాలో మహిళలు నీళ్ల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. బిందేడు నీళ్ల కోసం ఏకంగా 60అడుగుల బావిలోకి దిగుతున్నారు. బావిలోని రాళ్లనే మెట్లుగా చేసుకుని ఎక్కడం దిగడం చేస్తున్నారు.. అలాంటి టైమ్‌లో కాస్త కాలు జారినా ఇక అంతే సంగతులు. నీటి కోసం మహిళలు ఎలాంటి తాడు,నిచ్చెన లేకుండా బావిలో దిగుతున్నట్టుగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరతకు సాక్షంగా నిలుస్తోంది ఈ వీడియో. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది.

విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..