Viral Photo: చిన్న పక్షి.. మీకు పెద్ద పరీక్ష పెడుతుంది.. ఏం లే.. తను ఎక్కడుందో గుర్తించాలట..
Viral Photo: ఇది సోషల్ మీడియా జనరేషన్. ప్రజంట్ అన్ని వయస్సుల వాళ్లు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు పజిల్స్ కూడా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. మీ కోసం ఓ క్లిష్టమైన ఫోటో పజిల్.
photo puzzle: పజిల్ గురూ.. పజిల్… మీ కోసం కిర్రాక్ పజిల్‌తో వచ్చేశాం. ఈ ఫోటో పజిల్ మిమ్మల్ని కచ్చితంగా తికమకపెడుతుంది. ఒక పట్టాన మిమ్మల్ని కుదురుగా ఉండనివ్వుదు. మీతో రివర్స్ గేమ్ ఆడుతుంది. ఇంతకీ ఈ పజిల్ దేని గురించి అంటే.. ఈ ఫోటోలోని పక్షిని మీరు కనిపెట్టాలి. పక్షా.. ఈ ఫోటోలోనా.. ఎక్కడుంది అని అమాయకంగా అడగకండి. ఎందుకంటే దాంట్లో బర్డ్ ఎక్కుడుందో మేము కింద ఇస్తాం. ఇమ్మీడియడ్‌గా కిందకి స్క్రోల్ చేయకండి. ఎందుకంటే కనీసం ట్రై కూడా చేయకుండా ఆన్సర్ చూస్తే.. అంత కిక్ ఉండదు. ఈ ఫోటో పజిల్ మీ చూపుల్లో ఎంత పవర్ ఉందో చెప్పేస్తుంది. చెట్టు.. ఆకులు తప్ప.. అక్కడ ఏం లేదు అని మీకు అనిపించవచ్చు. ఆఫ్టికల్ ఇల్యూజన్(optical illusion) అంటే అదే. ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆన్సర్ చూశాక అరెరె.. అక్కడే ఉన్నా కనిపెట్టలేకపోయాం అనిపిస్తుంది. వీలైనంతసేపు వెతకండి. ఇక కష్టం బాబోయ్ అనిపిస్తే దిగువన ఫోటోపై లుక్కేయండి.
ఈ ఫోటో పజిల్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఇలాంటి పజిల్స్ అందించడానికి ఇప్పుడు కొన్ని సోషల్ మీడియా పేజీలు కూడా పనిచేస్తున్నాయ్. ఎందుకంటే నెటిజన్లు వీటిపై మంచి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మీ ఐ పవర్ టెస్ట్ చేయాలన్నా.. మెదడు మెద్దుబారకుండా ఉండాలన్నా.. ఈ ఫోటో పజిల్స్ బెస్ట్ ఆప్షన్.