Beauty tips: ఈ సింపుల్ ఫేస్ ప్యాక్‌తో ముఖంపై మచ్చలు ఇట్టే మాయం..ఎలా తయారుచేయాలంటే..
ముఖంపై నల్లని మచ్చలు వికారంగా కనిపిస్తున్నాయా? ఈ సింపుల్ చిట్కాతో మచ్చలేని మోము మీ సొంతం చేసుకోండి. వంటింట్లో దొరికే ఈ పదర్ధాలతో ఫేస్ ప్యాక్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా...
ముఖంపై నల్లని మచ్చలు వికారంగా కనిపిస్తున్నాయా? ఈ సింపుల్ చిట్కాతో మచ్చలేని మోము మీ సొంతం చేసుకోండి. వంటింట్లో దొరికే ఈ పదర్ధాలతో ఫేస్ ప్యాక్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా క్యారెట్, నిమ్మకాయ, బంగాళ దుంప ఒక్కోటిగా తీసుకుని శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి.తర్వాత ఈ మూడింటిని తొక్క తీయకుండా సన్నగా తురుముకోవాలి. వీటన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలిపి 24 గంటలపాటు మూతపెట్టి ఉంచాలి. తరువాత గిన్నెలో ఉన్న తురుమును వడగట్టి నీటిని వేరు చేసి ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, వడగట్టి పెట్టుకున్న రసం మూడు టీస్పూన్లు వేసి, కొద్దిగా బాదం నూనెవేసి పేస్టులా కలుపుకోవాలి. చివరిగా E విటమిన్ క్యాప్యూల్స్ ఒకటి వేసి కలిపితే క్రీం రెడీ అయినట్లే. దీనిని గాజు సీసాలో స్టోర్ చేసుకుని రోజూముఖానికి రాసుకుంటే నల్లని మచ్చలు తగ్గి, ముఖ కాంతి పెరుగుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

