Viral Video: సాహసం చేస్తూ 40 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన బాలుడు.. వీడియో చూస్తే గుండెఝల్లుమంటుంది..

పిల్లవాడు జిప్ లైన్ సాహసాన్ని ఆస్వాదిస్తూ చేశాడు. ఆ బాలుడి వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఆ బాలుడు తండ్రి కావచ్చు. ఆ వ్యక్తి బాలుడితో కలిసి సాహసం చేస్తూ.. బాలుడిని ముందుకు నెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కొన్ని సెకన్ల పాటు అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది.. అయితే అకస్మాత్తుగా బాలుడి శరీరానికి కట్టిన తాడు విడిపోయింది.  లేదా తెరుచుకున్నట్లుంది.

Viral Video: సాహసం చేస్తూ 40 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన  బాలుడు.. వీడియో చూస్తే గుండెఝల్లుమంటుంది..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jul 01, 2023 | 9:28 AM

ప్రపంచంలో సాహసాలు చేయడానికి ఇష్టపడేవారు అనేకమంది ఉన్నారు. ఎత్తైన పర్వతాలు ఎక్కడం, పర్వతాల నుండి, లోయల నుంచి క్రిందికి దూకడం, గాలిలో చక్కర్లు కొడుతూ విన్యాసాలు చేయడం, నీటిలో డైవింగ్ చేయడం వంటి అనేక సాహసాలను చేస్తూ ఉంటారు. చాలామంది వీటిని క్రీడలుగా భావిస్తారు. అయితే కొన్ని క్రీడలు ప్రాణాలను కూడా తీసేటంత ఘోరంగా ఉంటాయి. ఈ సాహసాలను చేసే సమయంలో ఏ చిన్న  పొరపాటు జరిగినా జీవితంపై భారంగా మారుతుంది. అయితే ప్రమాదాలను పట్టించుకోకుండా పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా సాహసాలు చేస్తూ తమ ప్రాణాలతో పాటు చిన్నారుల ప్రాణాలను సైతం  ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే గూస్‌బంప్స్ రావడం ఖాయం.

వైరల్ అవుతున్న వీడియోలో కేవలం 6 ఏళ్ల పిల్లవాడు సాహసం చేస్తూ 40 అడుగుల ఎత్తున ఉన్న రోప్ మీద జర్నీ చేస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో భయాందోళనలను సృష్టించింది. పిల్లవాడు జిప్ లైన్ సాహసాన్ని ఆస్వాదిస్తూ చేశాడు. ఆ బాలుడి వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఆ బాలుడు తండ్రి కావచ్చు. ఆ వ్యక్తి బాలుడితో కలిసి సాహసం చేస్తూ.. బాలుడిని ముందుకు నెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కొన్ని సెకన్ల పాటు అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది.. అయితే అకస్మాత్తుగా బాలుడి శరీరానికి కట్టిన తాడు విడిపోయింది.  లేదా తెరుచుకున్నట్లుంది. దీంతో పిల్లవాడు నేరుగా కింద పడిపోయాడు. జిప్ లైన్ ఎత్తు 12 మీటర్లు అంటే దాదాపు 40 అడుగులు అని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

హృదయాన్ని కదిలించే ఈ ఘటన మెక్సికోలోని మోంటెర్రీలోని ఒక పార్క్ లో జరిగినట్లు తెలుస్తోంది. ఆ చిన్నారికి ఏం జరిగిందనేది వీడియోలో చూపించనప్పటికీ.. ఈ ఘటన నిజంగా జరిగితే మాత్రం బాలుడు  పరిస్థితి విషమంగా ఉండడం ఖాయమని చెప్పవచ్చు.

ఎవరైనా సరే మీ పిల్లలతో కలిసి ఇలాంటి ప్రమాదకరమైన సాహసాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లయితే, ఈ వీడియో అటువంటి వారికి ఒక గుణపాఠం.. ప్రతి ఒక్కరి కళ్లు తెరిపిస్తుంది. ప్రమాదం ఎప్పుడైనా, ఎవరికైనా  జరగవచ్చు. కనుక సాహసాలు చేసే సమయంలో అనుకోని ప్రమాదం ఏర్పడితే నెక్స్ట్ పరిస్థితి ఏమిటి అని ఆలోచించాలని ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..