Yoga Pose: యోగా వలన బరువు తగ్గరంటూ ప్రముఖ వైద్యుడు సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట్లో ఓ రేంజ్‌లో దుమారం.

పొట్టను కరిగించుకోవడానికి యోగా, సరైన ఆహారం దివ్యౌషధం అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయాన్నీ నేటి తరం కూడా అంగీకరిస్తుంది. అందుకే చాలా మంది తమ ఉదయాన్ని యోగా, జాగింగ్ వంటి వాటితో రోజుని ప్రారంభిస్తున్నారు. అయితే కొందరు తాము యోగా చేస్తున్నామని.. కానీ ఎటువంటి ఫలితం ఇవ్వడం లేదని.. బరువు తగ్గడం లేదని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే విషయంపై కొత్త చర్య జరుగుతోంది.

Yoga Pose: యోగా వలన బరువు తగ్గరంటూ ప్రముఖ వైద్యుడు సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట్లో ఓ రేంజ్‌లో దుమారం.
Yoga
Follow us
Surya Kala

|

Updated on: Jun 27, 2023 | 1:01 PM

మారుతున్న కాలంతో పాటే మనిషి జీవన విధానంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. కాలంతో పోటీ పడుతూ ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. మారిన జీవన విధానంలో తినే తిండిలో, నిద్ర పోయే సమయంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అంతేకాదు శారీరక శ్రమ తగ్గడంతో తరచుగా రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిరు తిండ్లకు, ఫాస్ట్ ఫుడ్ కు అలవాటుకి పడిన ప్రజలు  ఊబకాయం బారిన పడుతున్నారు. అనంతరం బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ముఖ్యంగా బాన వంటి పొట్టను తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు.

ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వును, వేలాడే పొట్టను కరిగించుకోవడానికి నానా అగచాట్లు పడతాడు. పొట్టను కరిగించుకోవడానికి యోగా, సరైన ఆహారం దివ్యౌషధం అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయాన్నీ నేటి తరం కూడా అంగీకరిస్తుంది. అందుకే చాలా మంది తమ ఉదయాన్ని యోగా, జాగింగ్ వంటి వాటితో రోజుని ప్రారంభిస్తున్నారు. అయితే కొందరు తాము యోగా చేస్తున్నామని.. కానీ ఎటువంటి ఫలితం ఇవ్వడం లేదని.. బరువు తగ్గడం లేదని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే విషయంపై కొత్త చర్య జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

‘ది లివర్ డాక్’గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్  మనిషి తినే ఆహారం, వ్యాయామం, యోగాకు సంబంధించిన కొన్ని సాధారణ అపోహలను తీర్చే ప్రయత్నం చేశారు. దీంతో మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో కోలాహలం మొదలైంది.

అయితే కొంతమంది డాక్టర్ ఫిలిప్స్ సూచనలను విభేదిస్తున్నారు. బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించే  20 వాస్తవాలను పేర్కొంటూ ట్వీట్ చేశారు. వీటిల్లో బరువు తగ్గడానికి గ్రీన్ టీ తీసుకోవడం నుండి ఆరోగ్యకరమైన జుట్టు కోసం బయోటిన్ మాత్రలు తీసుకోవడం వరకు అన్నింటి గురించి తనదైన అభిప్రాయాలను వెల్లడించారు.

డాక్టర్ ఫిలిప్స్  చేసిన పోస్టుకు ఇప్పటివరకు 16 లక్షలకు పైగా వ్యూస్ రాగా, వందలాది మంది తమ అభిప్రాయాన్నివెల్లడిస్తున్నారు. అంతేకాదు ఈ ట్విట్ ను ఓ రేంజ్ లో రీట్వీట్ చేస్తున్నారు. యోగా గురించి   డాక్టర్ ఫిలిప్స్ వెల్లడించిన అభిప్రాయాన్ని వ్యతిరేకించడం మొదలు పెట్టారు.  వ్యాయామం లేదా మార్నింగ్ వాక్ ఆరోగ్యకరమైన జీవన శైలికి ఉపయోగం అని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు