Viral Video: యువకుడి స్వరానికి వృద్ధుడు ఫిదా..చిన్నపిల్లాడిలా మారి డ్యాన్స్.. ఆకట్టుకుంటున్న వీడియో

వైరల్ అవుతున్న వీడియోలో, ముంబై లోకల్ ట్రైన్ లో చాలా మంది పెద్దలు సీట్లలో కూర్చున్నారు. చాలా మంది నిలబడి ప్రయాణిస్తున్నారు. అప్పుడు గుంపులో నుండి ఒక యువకుడు 'ఓ మేరే దిల్ కే చైన్' పాట పాడటం ప్రారంభించాడు. అప్పుడు ఆ యువకుడి పాటకు మరికొన్ని గొంతులు జతకలిశాయి.

Viral Video: యువకుడి స్వరానికి వృద్ధుడు ఫిదా..చిన్నపిల్లాడిలా మారి డ్యాన్స్.. ఆకట్టుకుంటున్న వీడియో
Viral Video
Follow us
Surya Kala

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jun 20, 2023 | 2:11 PM

వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని పలువురు పిన్నలు, పెద్దలు అనేక సందర్భాల్లో రుజువు చేశారు. తాజాగా ఓ వృద్ధుడు ముంబై లోని లోకల్ ట్రైన్ లో హుషారుగా డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. ఇప్పటి వరకు ఈ క్యూట్ వీడియో లక్షలాది మందిని ఆకర్షించింది. ఆ వృద్ధుడు ‘ఓ మేరే దిల్ కే చైన్’ పాటను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నాడు. కొన్ని సెకన్ల ఈ క్లిప్ ప్రజలకు బాగా నచ్చింది

వైరల్ అవుతున్న వీడియోలో, ముంబై లోకల్ ట్రైన్ లో చాలా మంది పెద్దలు సీట్లలో కూర్చున్నారు. చాలా మంది నిలబడి ప్రయాణిస్తున్నారు. అప్పుడు గుంపులో నుండి ఒక యువకుడు ‘ఓ మేరే దిల్ కే చైన్’ పాట పాడటం ప్రారంభించాడు. అప్పుడు ఆ యువకుడి పాటకు మరికొన్ని గొంతులు జతకలిశాయి. ఆ యువకుడి మధురమైన స్వరం అక్కడ కూర్చున్న ఒక పెద్దాయన చెవిలో పడగానే.. అతను డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. అప్పడు తోటి ప్రయాణీకులు కూడా డ్యాన్స్ చేయమంటూ చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు.

ఇవి కూడా చదవండి

పాట పాడిన యువకుడి పేరు శశాంక్ పాండే. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా @sashankpandeyy నుండి షేర్ చేశాడు. ‘మేము లోకల్ ట్రైన్ లో ప్రయాణం చేయడానికి కొట్టుకుంటారు అని ఎవరు చెప్పారు అనే క్యాప్షన్‌ జత చేశాడు. శశాంక్  Insta ప్రొఫైల్ లో  గాయకుడు, పాటల రచయిత, లైవ్ సింగర్, నటుడు అని చూపిస్తుంది. అంతేకాదు శశాంక్ తనను తాను గిన్నిస్ రికార్డ్ హోల్డర్‌గా కూడా పేర్కొన్నాడు.

జూన్ 1న అప్‌లోడ్ చేసిన అందమైన ఈ వీడియో ఇప్పటివరకు 97 వేలకు పైగా లైక్‌లను సంపాదించింది, నేను ఇలాంటి అందమైన ప్రయాణంలో ఎందుకు భాగం కాలేదు అంటూ ఒకరు కామెంట్ చేస్తే.. ఇక్కడ ఆట పాటలతో ఉచితంగా చికిత్సనుఁ అందిస్తున్నారని మరొకరు.. తాను యువకుడిగా ఉన్న సమయంలో ట్రైన్ ప్రయాణాన్ని ఒక అంకుల్ గుర్తు చేసుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?