AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ ఫ్రిజ్‌డోర్‌ వెనకాల ఉందో రహస్యం..! అది తెలిస్తే నవ్వి నవ్వి పొట్టచెక్కలే..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. కొన్నిసార్లు మనకు నమ్మడానికి కష్టంగా అనిపించడమే కాకుండా, దాదాపు అసాధ్యంగా అనిపించే దృశ్యాలను కూడా అందిస్తుంది. అలాంటిదే ఒక వింత వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆ వీడియో ఆరంభంలో ఒక పాత రిఫ్రిజిరేటర్‌ కనిపిస్తుంది. బయటి నుండి చూస్తే అది పూర్తిగా సాధారణ రిఫ్రిజిరేటర్ లాగానే ఉంది. కానీ, ఆ ఫ్రిజ్‌ డోర్‌ ఓపెన్‌ చేసి లోపల ఉన్న దృశ్యాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ కళ్ళను మీరే నమ్మలేరు! ఈ వీడియో లక్షలాది మందిని షాక్‌ అయ్యేలా చేసింది.

Viral Video: ఈ ఫ్రిజ్‌డోర్‌ వెనకాల ఉందో రహస్యం..! అది తెలిస్తే నవ్వి నవ్వి పొట్టచెక్కలే..
Fridge Viral Video
Jyothi Gadda
|

Updated on: Sep 26, 2025 | 3:29 PM

Share

సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి పాత రిఫ్రిజిరేటర్ తలుపు తెరుస్తాడు. అంతే.. దాని లోపల కనిపించిన దృశ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆ వ్యక్తి రిఫ్రిజిరేటర్ తలుపు తెరవగానే దాని వెనుక ఒక విశాలమైన బాత్రూమ్ కనిపిస్తుంది. ఈ బాత్రూంలో ఇండియన్‌ స్టైల్‌ టాయిలెట్, బకెట్, జగ్ కూడా ఉన్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత, ఎవరికైనా ముందుగా వచ్చే అనుమానం.. రిఫ్రిజిరేటర్ చెడిపోయింది కావొచ్చు అనుకుంటారు.. కానీ, దాని లోపల ఇంత ఉందని ఎవరూ ఊహించి ఉండరు. పాడైపోయిన రిఫ్రిజిరేటర్‌ డోర్‌ని బయట పడవేయకుండా.. వారు దానిని గోడకు అమర్చి బాత్రూమ్ తలుపుగా తయారు చేశారు.

బాత్రూంలోకి ప్రవేశించడానికి చేయి చాచినప్పుడు మీకు చెక్క లేదా ఇనుప డోర్ ఉండదు.. బదులుగా మీకు చల్లని రిఫ్రిజిరేటర్ తలుపు కనిపిస్తుంది. ఇలాంటి వింతైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన తర్వాత ప్రజలు షాక్ అవుతున్నారు. నవ్వును ఆపుకోలేకపోతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఐడోలారంగ్‌కుటి అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది. ఈ వీడియో క్యాప్షన్‌గా మిగిలిన వాటి కంటే భిన్నంగా ఉంటుంది. అని రాశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 600,000 మందికి పైగా వీక్షించారు. వేల సంఖ్యలో లైక్‌లు కూడా వచ్చాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఈ వీడియోకు చాలా మంది నెటిజన్లు ఫన్నీ రియాక్షన్లు ఇస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

సోషల్ మీడియాలో వీడియో పోస్ట్‌ చేసిన వెంటనే అది వేగంగా వైరల్ అయింది. వేలాది మంది దానిపై వ్యాఖ్యానించారు. చాలామంది దానిని షేర్ చేశారు. చాలామంది దీనిని చల్లని బాత్రూమ్ అంటూ కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!