AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మరో ఎద్దు వీరంగం..! ఎర్రచీరలో ఎదురుగా వచ్చిన మహిళను ఏం చేసిందంటే.. సీసీ ఫుటేజ్‌ వీడియో వైరల్‌..

సోషల్ మీడియా ప్రతిరోజూ ఏదో ఒక కొత్త, దిగ్భ్రాంతికరమైన విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ప్రతిరోజూ ఇంటర్నెట్‌లో రకరకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇది మన చుట్టూ ఏం జరుగుతుందో మనం ఆలోచించేలా చేస్తుంది. కొన్నిసార్లు, కొన్ని సంఘటనలు చాలా సాధారణమైనవిగా అనిపిస్తాయి. కానీ, వాటి నిజం బయటపడినప్పుడు అది భయంతో ఒళ్లు గగ్గుర్పొడిచేలా ఉంటుంది. అలాంటి షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వేగంగా వైరల్‌ అవుతోంది.

Viral Video: మరో ఎద్దు వీరంగం..! ఎర్రచీరలో ఎదురుగా వచ్చిన మహిళను ఏం చేసిందంటే.. సీసీ ఫుటేజ్‌ వీడియో వైరల్‌..
Cow Attacks Elderly Woman
Jyothi Gadda
|

Updated on: Sep 25, 2025 | 9:33 PM

Share

వైరల్‌ వీడియో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు సంబంధించినదిగా తెలిసింది. వీడియోలో వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న ఎద్దులు స్థానికుల్ని ఎలా ఇబ్బందిపెడుతున్నాయో స్పష్టంగా చూపిస్తుంది. జోధ్‌పూర్‌లోని చైన్పురా బావ్డి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఇందులో ఒక వీధి ఎద్దు ఒక వృద్ధ మహిళపై దాడి చేసింది. ఈ సంఘటన చాలా భయంకరంగా ఉంది. రోడ్డుపై వెళ్తున్న మహిళను 10 అడుగుల దూరం విసిరేసింది. ఈ మొత్తం సంఘటన సమీపంలోని సిసిటివి కెమెరాలో రికార్డ్ చేయబడింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

ఈ మొత్తం సంఘటన జోధ్‌పూర్‌లోని చైన్పురా బావ్డి ప్రాంతంలో జరిగింది. ఎర్రటి చీరలో ఉన్న ఒక వృద్ధ మహిళ గోకుల్ జీ బావి దగ్గర రోడ్డు దాటుతుండగా, ఒక ఎద్దు అకస్మాత్తుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మహిళను బలంగా కొట్టడంతో ఆమె 10 అడుగుల దూరంలో పడిపోయింది. ఈ మొత్తం సంఘటన సమీపంలోని సిసిటివి కెమెరాలో రికార్డైంది. దీనిని ఇప్పుడు సోషల్ మీడియాలో వేలాది మంది వీక్షించారు. ఎద్దు మొదట ఆ మహిళను తన కొమ్ములతో ఎత్తి ఆ మాంతంగా నేలకు విసిరి కొట్టింది. ఇదంగా వీడియోలో స్పష్టంగా చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఎద్దు దాడి వీడియో సోషల్ మీడియాలో షేర్ అయిన వెంటనే వేలాది మంది దానిని షేర్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్‌ను ట్యాగ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీడియోలోని మహిళ పరిస్థితిని చూసిన తర్వాత చాలా మంది వినియోగదారులు భావోద్వేగానికి గురయ్యారు. కొందరు అక్కడ పిల్లలు ఉంటే ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు వైరల్ వీడియో తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడూ మేల్కొంటుందోనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..