ఇప్పటికైనా మారండ్రా..! రీల్స్ తీస్తుండగా ఢీకొట్టిన రైలు.. ఎగిరిపడి యువకుడు స్పాట్‌డెడ్
సోషల్ మీడియా రీల్స్ తీస్తున్న 21 ఏళ్ల ప్రిన్స్ అనే యువకుడు గూడ్స్ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితులతో కలిసి రైల్వే ట్రాక్‌పై వీడియో చిత్రీకరిస్తుండగా ఈ ఘోరం జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..యువకులు చాలా రోజులుగా ట్రాక్‌పై వీడియోలు తీస్తున్నారని తెలిపారు. అయితే పోలీసులు నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఖతౌలి రైల్వే స్టేషన్ పరిధిలో మరో రీల్స్‌పిచ్చితో ప్రమాదం జరిగింది. సోషల్ మీడియా రీల్స్ తీస్తున్న 21 ఏళ్ల ప్రిన్స్ అనే యువకుడు గూడ్స్ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితులతో కలిసి రైల్వే ట్రాక్‌పై వీడియో చిత్రీకరిస్తుండగా ఈ ఘోరం జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..యువకులు చాలా రోజులుగా ట్రాక్‌పై వీడియోలు తీస్తున్నారని తెలిపారు. అయితే పోలీసులు నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

