Hyderabad: పైకి చూసి దొంగ కోళ్లు కొట్టేవాడనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్‌పోతుంది
18 ఏళ్ల యువకుడు.. అలా వెళ్తుండగా .. వాడి చూపులు కొంచెం అనుమానంగా కనిపించాయి. మరి పోలీసులు ఎంక్వైరీ చేసి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఆ వివరాలు ఏంటో.? ఈ ఘటన ఎక్కడ జరిగిందో.? ఇప్పుడు ఈ స్టోరీలో చూసేద్దాం. మరి లేట్ ఎందుకు ఓ సారి లుక్కేయండి.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 18 ఏళ్ల ప్రమోద్ కుమార్ నుంచి 1 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు ఆగపల్లి వద్ద నిందితుడిని పట్టుకున్నారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన మరో నిందితుడు కిరణ్ నాయక్ పరారీలో ఉన్నాడు. గంజాయితో సహా పట్టుబడ్డ ప్రమోద్ కుమార్‌ను ఎస్ఓటీ పోలీసులు మంచాల పోలీసులకు అప్పగించారు.
Follow Us
వైరల్ వీడియోలు
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

