జ్యూస్ తాగడానికి వెళ్లిన మహిళ రూ.2.10 కోట్లు గెలిచింది.. ఎక్కడంటే..

ఓ మహిళ ఆరెంజ్ జ్యూస్ తాగేందుకు బయటకు వెళ్లింది..సమీపంలోని క్వాలిటీ మార్ట్‌ అనే జ్యూస్‌ సెంటర్‌ వద్ద జ్యూస్ తాగుతూ అక్కడే ఉన్న గ్యాస్ స్టేషన్‌లోని లాటరీ టికెట్లను చూసింది. అప్పుడు తనకు తెలియదు.. ఆ టాటరీ టికెట్‌ రూపంలో గొప్ప అదృష్టం తన కోసం ఎదురుచూస్తోందని తను కలలో కూడా అనుకోలేదు.

జ్యూస్ తాగడానికి వెళ్లిన మహిళ రూ.2.10 కోట్లు గెలిచింది.. ఎక్కడంటే..
Lottery Prize
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 13, 2024 | 7:35 AM

వెతకబోయిన తీగ కాలికి తగిలింది అంటారు.. కాలికి తగిలిన రాయి బంగారంగా మారింది.. అనేది కూడా ఒక నానుడి.. కానీ ఇవ్వనీ నిజంగా నిజమైతే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించిరా..? కానీ, ఓ మహిళ జీవితంలో ఇదే జరిగింది.. అనుకోని విధంగా తనకు ఊహించని నిధి దొరికింది. అది తనను అమాంతంగా కోటీశ్వరరాలిగా మార్చేసింది. ఇదంతా అమెరికాలో జరిగింది. అమెరికాకు చెందిన ఓ మహిళ అదృష్టం క్షణాల్లో మారిపోయింది..అసలేం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓ మహిళ జ్యూస్‌ తాగేందుకు బయటకు వెళ్లింది.. అక్కడ అనుకోకుండా ఆమెకు బంపర్‌ లాటరీ తగిలింది. కలలో కూడా ఊహించనంత డబ్బు దక్కింది. అవును మీరు విన్నది నిజమే.. అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన ఓ మహిళ ఆరెంజ్ జ్యూస్ తాగేందుకు వెళ్లింది..సమీపంలోని క్వాలిటీ మార్ట్‌ అనే జ్యూస్‌ సెంటర్‌కు వెళ్లింది. ఈ క్రమంలోనే జ్యూస్ తాగుతూ అక్కడే ఉన్న గ్యాస్ స్టేషన్‌లోని లాటరీ టికెట్లను చూసింది. అప్పుడు తనకు తెలియదు.. ఆ టాటరీ టికెట్‌ రూపంలో గొప్ప అదృష్టం తన కోసం ఎదురుచూస్తోందని అనుకోలేదు.

అక్కడ కొందరూ లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నారు..ఏదో తను కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలనుకుంది.. వెంటనే 20 డాలర్లతో ఒక టికెట్‌ను కొనుగోలు చేసింది. టికెట్‌ను స్క్రాచ్ చేసి చూడగా ‘టాప్ ప్రైజ్ విన్నర్’ అని ఉంది. దీంతో ఆమె 2,50,000 డాలర్లు (సుమారు రూ.2.10 కోట్లు) గెలుచుకుంది. లాటరీని గెలుచుకున్న ఆనందాన్ని పంచుకుంటూ, కెల్లీ తన జీవితాన్ని మార్చే అవకాశం దొరికిందని చెప్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే