AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గాల్లో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు… సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌

ఫ్యాన్స్‌లో రెండు యుద్ధ విమానలు ఢీకొన్నాయి. ఆకాశంలోకి ఎగరగానే ఒకదానికొకటి తాకి కింద పడ్డాయి. శిక్షణ సందర్భంగా విన్యాసాలు నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయతే పైలట్లు పారాచూట్ల సహాయంతో దూకేశారు. గాయపడిన వారు స్పృహతప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. రెండు ఫైటర్‌ జెట్లు ఆకాశంలో ఢీకొన్న వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్రాన్స్‌లోని సెయింట్ డైజియర్‌కు పశ్చిమ ప్రాంతంలోని ఎయిర్‌ బేస్‌ సమీపంలో ఈ సంఘటన జరిగింది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రేనియన్

Viral Video: గాల్లో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు... సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌
Fighter Jets Accident In Fr
K Sammaiah
|

Updated on: Mar 26, 2025 | 6:25 PM

Share

ఫ్యాన్స్‌లో రెండు యుద్ధ విమానలు ఢీకొన్నాయి. ఆకాశంలోకి ఎగరగానే ఒకదానికొకటి తాకి కింద పడ్డాయి. శిక్షణ సందర్భంగా విన్యాసాలు నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయతే పైలట్లు పారాచూట్ల సహాయంతో దూకేశారు. గాయపడిన వారు స్పృహతప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. రెండు ఫైటర్‌ జెట్లు ఆకాశంలో ఢీకొన్న వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఫ్రాన్స్‌లోని సెయింట్ డైజియర్‌కు పశ్చిమ ప్రాంతంలోని ఎయిర్‌ బేస్‌ సమీపంలో ఈ సంఘటన జరిగింది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రేనియన్ పైలట్లకు ఫ్రాన్స్‌ శిక్షణ శిబిరం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 25న ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఆల్ఫా జెట్ విమానాలతో ట్రైనింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ విన్యాసాల్లో ఆరు ఫైటర్‌ జెట్లు పాల్గొన్నాయి. గాలిలో విన్యాసాల సందర్భంగా రెండు జెట్‌ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఢీకొన్న రెండు విమానాలు ఆల్ఫా జెట్‌ రకానికి చెందినవిగా అధికారులు గుర్తించారు.

ఒక విమానం కూలిపోవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఇద్దరు పైలట్లు, ఒక వ్యక్తి పారాచూట్ల సహాయంతో ఆ విమానం నుంచి బయటపడ్డారు. అయితే కిందపడిన వారు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని తెలిపారు. ఈ సంఘటనపై ఉన్నతాధికరులు దర్యాప్తుకు ఆదేశించారు. మరోవైపు ఫైటర్‌ జెట్లు గాలిలో ఢీకొని కూలిపోతున్న వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వీడియో చూడండి:

లేడీ గెటప్పులో టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
లేడీ గెటప్పులో టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో