AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇష్టంగా కష్టపడితే ఏదైనా దక్కాల్సిందే.. ఈ కుక్కపిల్లలు చేసిన పనికి ఫిదా కావాల్సిందే.!

సోషల్ మీడియాలో తరచూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి...

Viral Video: ఇష్టంగా కష్టపడితే ఏదైనా దక్కాల్సిందే.. ఈ కుక్కపిల్లలు చేసిన పనికి ఫిదా కావాల్సిందే.!
Cute Dogs Viral Video
Ravi Kiran
| Edited By: |

Updated on: Oct 26, 2021 | 7:30 PM

Share

సోషల్ మీడియాలో తరచూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాగే ఇంకొన్ని మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం పదండి.!

మనుషులు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏం లేదని పెద్దలు అంటుంటారు. ఈ సూత్రం జంతువులకు కూడా వర్తిస్తుందని అని చెప్పేలా ఈ వీడియో అద్దం పడుతోంది. ఓ రెండు కుక్కపిల్లలు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆ కుక్కపిల్లలు జీవిత సత్యాన్ని చెప్పాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. లేట్ ఎందుకు ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఇంటి పెరట్లో రెండు కుక్కపిల్లలు ఆడుకుంటున్నాయి. అయితే అనుకోకుండా వాటికి కొమ్మ అంచున ఉన్న ఓ పువ్వు కనిపించింది. దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని అనుకున్నాయి. దానితో ఆడుకుందామని నిర్ణయానికి వచ్చాయి. అంతే.. ఇంకేముంది. ఆ పువ్వు కోసం ఈ రెండు కుక్కపిల్లలు జంపింగ్‌ల మీద జంపింగ్‌లు చేశాయి. చివరికి ఓ కుక్కపిల్ల ఆ పువ్వును దక్కించుకుంది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. ఈ వీడియో ఇప్పటిదాకా 3.7 వేల లైకులు సంపాదిస్తే.. 37 వేలు దక్కించుకుంది. కుక్కపిల్లలు జీవిత సత్యాన్ని చెప్పాయని కొందరు కామెంట్ చేయగా.. ఎప్పుడూ లక్ష్యంపై ఏకాగ్రత ఉంటే.. ఖచ్చితంగా సాధించగలం అని మరికొందరు కామెంట్ చేశారు.

Read Also: ఆ ఒక్క కారణమే.. సమంతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది..!! అందుకే అలా చేసింది.

డాగ్జిల్లా Vs కాంగ్.. కర్ర తీసుకుని కుక్కను కొట్టిన కోతి.. క్రేజీ వీడియో నెట్టింట వైరల్!

రోజూ భార్యతో గొడవలు.. చివరికి భర్త ఏం పని చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్‌లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్‌రైజర్స్ జట్టు..

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ