AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వావ్‌ అద్భుతం… సింగిల్‌గా కాదు, గుంపులుగా వాకింగ్‌ చేస్తున్న పులులు.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే!

సింహం సింగిల్‌గా వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయి..అన్నది ఓ తెలుగు సినిమా డైలాగ్‌. నిజానికి ఏనుగులు, గేదేలు, తదితర జంతువులే గుంపులు గుంపులుగా వస్తాయి. సింహాలు ఎక్కువగా ఒంటరిగానే సంచరిస్తుంటాయి. కానీ ఇక్కడోక అరణ్యంలో..

Viral Video: వావ్‌ అద్భుతం... సింగిల్‌గా కాదు, గుంపులుగా వాకింగ్‌ చేస్తున్న పులులు.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే!
Six Tigers
Jyothi Gadda
|

Updated on: Jun 13, 2022 | 1:18 PM

Share

నాన్న సింహం సింగిల్‌గా వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయి..అన్నది ఓ తెలుగు సినిమా డైలాగ్‌. నిజానికి ఏనుగులు, గేదేలు, తదితర జంతువులే గుంపులు గుంపులుగా వస్తాయి. సింహాలు ఎక్కువగా ఒంటరిగానే సంచరిస్తుంటాయి. కానీ ఇక్కడోక అరణ్యంలో మనుషుల మాదిరిగా వాకింగ్‌ చేస్తున్నట్లుగా ఒకేసారి ఆరు సింహాలు ఓ జట్టుగా, చక్కగా కలిసి నడుస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన ప్రతిఒక్కరూ షాక్‌ అవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే…

అది రహదారిని ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంగా తెలుస్తోంది. రెండు టాప్‌లెస్‌ జీపుల్లో పర్యాటకులు ఆ ప్రాంతంగుండా వెళ్తున్నారు. వారి వాహనాలు అప్పుడే కాస్త ముందుకు వెళ్లాయి. అంతలోనే వారి వెనుక వైపుగా ఓ పులుల మంద ప్రత్యక్షమైంది. ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా ఒకేసారి ఆరు పులులు కలిసి అటవీ మార్గంలో నడుస్తున్నాయి. అయితే కొన్ని సెకన్ల తరువాత వెనుక నుండి ఒక వాహనం పులుల వద్దకు వస్తుంటుంది. అంతేకాదు ఆ వాహనాన్ని గుర్తించిన ఒక పులి ఆ వాహనం ముందు వరకు వచ్చింది. వాహనంలో మనుషుల్ని కూడా చూసింది. కానీ, పాపం అది వారికి ఎలాంటి హానీ చేయలేదు..పైగా చూసిచూడనట్టుగా తన దారిన తను అడవిలోకి పరిగెత్తింది. ఈ మేరకు ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ చిత్రీకరించబడిందో స్పష్టంగా తెలియలేదు. కానీ, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద వీడియోని షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తుంది. “ఇది నిజంగా ఆసక్తికరమైన విషయం అంటూ నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇది నిజమేనా అంటూ మరికొందరు నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో