Viral Video: ఈ బుడ్డోడి టాలెంట్ అదుర్స్.. మూడేళ్ల వయసులోనే సంచలనం సృష్టిస్తున్నాడు.. వీడియో చూస్తే ఫిదా అవుతారు..

ఈ ప్రపంచంలో ప్రతిభావంతులైన వ్యక్తులకు కొరత లేదు. ప్రతి వీధిలోనూ మీకు విభిన్న ప్రతిభ ఉన్న వ్యక్తులు కనిపిస్తారు. ఇక పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఖచ్చితంగా ఏదో ఒక పనిలో నిష్ణాతులే. అదే సమయంలో,

Viral Video: ఈ బుడ్డోడి టాలెంట్ అదుర్స్.. మూడేళ్ల వయసులోనే సంచలనం సృష్టిస్తున్నాడు.. వీడియో చూస్తే ఫిదా అవుతారు..
Child Playing Drums
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 13, 2022 | 12:19 PM

ఈ ప్రపంచంలో ప్రతిభావంతులైన వ్యక్తులకు కొరత లేదు. ప్రతి వీధిలోనూ మీకు విభిన్న ప్రతిభ ఉన్న వ్యక్తులు కనిపిస్తారు. ఇక పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఖచ్చితంగా ఏదో ఒక పనిలో నిష్ణాతులే. అదే సమయంలో, చిన్న పిల్లలు ఈ రోజుల్లో ప్రతి రంగంలో కొత్త ఎత్తులు సాధిస్తున్నారు. చూసేందుకు చిన్నవారే కానీ, వారి పనులు చూస్తే మాత్రం ఫ్యుజులు ఎగిరిపోవాల్సిందే. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్ అవుతోంది.

వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడంటే, రేపు రేపు ఇంక ఎక్కడికో వెళ్లిపోతాడు..మంచి, ప్రఖ్యాతలు, గుర్తింపు సంపాదిస్తాడు..అని పెద్దలు చెప్పడం మనం తరచూగా వింటుంటాం.. ఈ మాటలను ప్రతిబింబిస్తూ ఇక్కడో 3మూడేళ్ల చిన్నారి సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాడు. ఈ క్యూట్ పిల్లాడి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో, ఒక మూడేళ్ల చిన్నారి టీవీ చూస్తూ డ్రమ్స్ వాయిస్తూ రాక్‌స్టార్ కంటే తక్కువేమీ కాదనిపిస్తున్నాడు. బుడ్డొడి క్యూట్ స్టైల్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వీడియోని ఎంతగానో ఇష్టపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోలో, ఇంట్లోని డైనింగ్‌ టేబుల్‌పై ఓ నైజీరియన్ పిల్లవాడు రెండు చాప్‌స్టిక్‌లతో డ్రమ్స్ వాయిస్తూ కనిపించడం మీరు చూడవచ్చు. పిల్లవాడు టీవీలో ప్లే చేస్తున్న స్టార్ డ్రమ్‌ని పూర్తిగా కాపీ చేస్తున్నాడు. ఈ చిన్నారిని చూస్తుంటే స్టార్ మ్యూజిషియన్, లేదంటే మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా ఎదుగుతాడేమో అనిపిస్తుంది.

ఈ వీడియో goodnews_movement అనే పేజీ నుండి Instagramలో షేర్‌ చేయబడింది. కాగా, ఈ చిన్న పిల్లాడి వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు లైకులు, షేర్లతో హెరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం