AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వితంతువు లేని ఊరు..! భర్త మరణించిన 10వ రోజునే ఆమెకు మళ్లీ పెళ్లి..!! ఎక్కడంటే..

వివాహం తర్వాత భర్త మరణిస్తే, ఆ స్త్రీని వితంతువుగా పరిగణిస్తారు. ఆమెను అశుభ వ్యక్తిగా బహిష్కరిస్తారు. కానీ, ఒక వర్గానికి చెందిన మహిళలు తమ భర్త మరణించిన పదవ రోజున తిరిగి వివాహం చేసుకుంటారు. ఏంటి ఇది చదవగానే షాక్‌ అవుతున్నారు కదా..? కానీ, ఇలాంటి ఆచారం మన భారతదేశంలోనే ఉంది.. ఎక్కడా.. ఏంటి ఆ ఆచారం అనే వివరాల్లోకి వెళితే...

వితంతువు లేని ఊరు..! భర్త మరణించిన 10వ రోజునే ఆమెకు మళ్లీ పెళ్లి..!! ఎక్కడంటే..
Unique Mandla Tradition
Jyothi Gadda
|

Updated on: Mar 10, 2025 | 10:38 AM

Share

భారతదేశం విభిన్న సంప్రదాయాలకు నిలయం. దేశంలోని ప్రతి ప్రాంతంలో వివాహాలు ఒక్కో సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. వారి కులం, మతం ప్రకారం, వారి ఆచారాలను అనుసరించి వివాహాలు జరుగుతాయి. వివాహం తర్వాత భర్త మరణిస్తే, ఆ స్త్రీని వితంతువుగా పరిగణిస్తారు. ఆమెను అశుభ వ్యక్తిగా బహిష్కరిస్తారు. కానీ, ఒక వర్గానికి చెందిన మహిళలు తమ భర్త మరణించిన పదవ రోజున తిరిగి వివాహం చేసుకుంటారు. ఏంటి ఇది చదవగానే షాక్‌ అవుతున్నారు కదా..? కానీ, ఇలాంటి ఆచారం మన భారతదేశంలోనే ఉంది.. ఎక్కడా.. ఏంటి ఆ ఆచారం అనే వివరాల్లోకి వెళితే…

అవును.. మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలో ఇలాంటి సంప్రదాయం ఉంది. ఇక్కడి గిరిజన మహిళలు తమ భర్తలు మరణించిన తర్వాత కూడా వితంతువుగా ఉండరు. సంప్రదాయం ప్రకారం, ఇక్కడి మహిళలు తమ భర్త మరణించిన 10వ రోజున తిరిగి వివాహం చేసుకుంటారు. ఈ మహిళలు తమ కుటుంబానికి చెందిన మరొక వ్యక్తితో తిరిగి వివాహం చేసుకుంటారు. ఆ పురుషుడు భర్త సోదరుడు కావచ్చు. వారి కుటుంబంలోని ఎవరైనా కావచ్చు.

ఆ మహిళ పెళ్లి వివాహం చేసుకోవడానికి ఎవరూ అందుబాటులో లేకుంటే..అందుకు మరో పరిష్కారం కూడా చూపిస్తారు. అలాంటి స్త్రీకి ఇక్కడ ప్రత్యేక వెండి కంకణం ధరిస్తారు. ఈ గాజు ధరించిన తర్వాత, ఆమెను వివాహిత మహిళగా పరిగణిస్తారు. ఈ గాజులను పోటా అంటారు. ఈ సంప్రదాయాన్ని మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలో జరుపుకుంటారు. బోడ్ తెగ నేటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..