Viral Video: వామ్మో.. పాము ఆకారంతో భయంకరమైన చేప.. సెకన్లలోనే పీతను నమిలి మింగేసింది.. వైరల్‌ వీడియో

Weird Fish: భూమిపై వివిధ రకాల జీవులు ఉన్నట్లే సముద్రం కూడా వింతైన జీవజాతులకు నిలయం. అందులో కొన్ని ప్రమాదకరమైన జంతువులు కూడా ఉంటాయి. అందులో కొన్ని చేపలు కూడా ఉన్నాయి. అందులోనూ షార్క్ , స్టోన్ ఫిష్, క్యాట్ ఫిష్, పఫర్ ఫిష్ మరియు పిరానా చేపలు మరీ ప్రమాదకరం.

Viral Video: వామ్మో.. పాము ఆకారంతో భయంకరమైన చేప.. సెకన్లలోనే పీతను నమిలి మింగేసింది.. వైరల్‌ వీడియో
Weird Fish
Follow us

|

Updated on: Sep 17, 2022 | 10:49 AM

Weird Fish: భూమిపై వివిధ రకాల జీవులు ఉన్నట్లే సముద్రం కూడా వింతైన జీవజాతులకు నిలయం. అందులో కొన్ని ప్రమాదకరమైన జంతువులు కూడా ఉంటాయి. అందులో కొన్ని చేపలు కూడా ఉన్నాయి. అందులోనూ షార్క్ , స్టోన్ ఫిష్, క్యాట్ ఫిష్, పఫర్ ఫిష్ మరియు పిరానా చేపలు మరీ ప్రమాదకరం. ఎంతో బలంగా ఉండే ఈ జంతువులు చిన్న జీవాలను క్షణాల్లో వెంటాడి ఆహారంగా మార్చుకుంటాయి. ఈ నేపథ్యంలో ఒక వింత చేపకు సంబంధించిన వీడియో నెట్టింట్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే భయాందోళనకు గురవుతున్నారు. ఈ వీడియోలో, వింతగా కనిపించే ఒక చేప పీతను మింగడం మనం చూడవచ్చు. అచ్చం పాము అకారంలో చూడడానికి ఎంతో భయంకరంగా ఉందీ వింత చేప.

ఈ వీడియోలో ఒక వ్యక్తి అక్వేరియంలో ఉన్న వింత చేపకు పీతను చూపిస్తాడు. ఆ వెంటనే పీతను కూడా అందులోకి వదులుతాడు. దొరికిందే తడవు అన్నట్లుగా పీతను అమాంతం మింగేస్తుంది చేప. పీత కాళ్లు పట్టుకుని తర్వాత కరకరనమిలేస్తుంది. ఇలా కొన్ని సెకన్లలోనే చేపకు ఆహారంగా మారిపోతుంది పీత. @natureisbruta1 అనే ట్విట్టర్‌ ఐడీతో షేర్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. 41 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను లక్షలాది మందికి పైగా వీక్షించారు. ‘వామ్మో..ఇదేంటి ఇంత భయంకరంగా ఉంది. అసలు దీని పేరేంటి’ అని అడుగుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి