Viral Video: క్లాస్‌రూంలో కత్రినా పాటకు అదిరిపోయే స్టెప్పులు..  అమ్మాయిపై ఫైరవుతోన్న నెటిజన్స్‌.. కారణమేంటంటే?

Chikni Chameli Song: బాలీవుడ్‌ గ్రీక్‌ హీరో హృతిక్ రోషన్, సంజయ్ దత్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అగ్నిపథ్. పదేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీలో కత్రినా కైఫ్ 'చికినీ చమేలీ' అనే స్పెషల్‌ సాంగ్‌తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది.

Viral Video: క్లాస్‌రూంలో కత్రినా పాటకు అదిరిపోయే స్టెప్పులు..  అమ్మాయిపై ఫైరవుతోన్న నెటిజన్స్‌.. కారణమేంటంటే?
School Girl Dance
Follow us
Basha Shek

|

Updated on: Sep 16, 2022 | 10:15 AM

Chikni Chameli Song: బాలీవుడ్‌ గ్రీక్‌ హీరో హృతిక్ రోషన్, సంజయ్ దత్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అగ్నిపథ్. పదేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీలో కత్రినా కైఫ్ ‘చికినీ చమేలీ’ అనే స్పెషల్‌ సాంగ్‌తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఇందులో ఆమె వేసిన స్టెప్పులు ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోతాయి. అందుకే ఇప్పుడు కూడా కొన్ని పార్టీలు, ఫంక్షన్లలో ఈ పాట వినిపిస్తూ ఉంటుంది. తాజాగాఈ పాటకు క్లాస్‌రూంలో కాలు కదిపింది ఓ అమ్మాయి. విద్యార్థులందరూ చూస్తుండగా హుషారుగా స్టెప్పులేసింది. కత్రినాను మరిపిస్తూ హొయలొలికిస్తూ ఆ విద్యార్థిని చేసిన డ్యాన్స్‌కు తరగతి గది కాస్తా చప్పట్లు, ఈలలతో థియేటర్‌గా మారిపోయింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అమ్మాయి డ్యాన్సింగ్‌ ట్యాలెంట్‌ను పొగుడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం క్లాస్‌రూంలో ఇలాంటి కుప్పి గంతులేంటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు వీడియోలో విద్యార్థిని వెనకాల ఉన్న బోర్డును నిశీతంగా పరిశీలిస్తే..హ్యాపీ టీచర్స్‌ డే అని రాసి ఉంది. అంటే టీచర్స్‌ డే సెలబ్రేషన్‌ రోజున ఈ డ్యాన్స్‌ చేసిందని తెలుస్తోంది. ఇది నెటిజన్లకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..