AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIRAL VIDEO : చాక్లెట్‌తో ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ తయారీ..! ఎలా చేశాడో వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

VIRAL VIDEO : సోషల్‌మీడియాలో నిత్యం మనం చాలా వీడియోలను చూస్తాం. కొన్ని అద్భుతంగా ఉంటాయి మరికొన్ని భయంకరంగా

VIRAL VIDEO : చాక్లెట్‌తో 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ' తయారీ..! ఎలా చేశాడో వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..
Statue Of Liberty
uppula Raju
|

Updated on: Jul 09, 2021 | 1:21 AM

Share

VIRAL VIDEO : సోషల్‌మీడియాలో నిత్యం మనం చాలా వీడియోలను చూస్తాం. కొన్ని అద్భుతంగా ఉంటాయి మరికొన్ని భయంకరంగా ఉంటాయి. మరికొన్ని ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తాయి. కానీ ఇక్కడ ఓ చెఫ్ చాక్లెట్‌తో ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ తయారు చేసిన వీడియో అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతోంది. అంతేకాకుండా ఆ చెఫ్‌ని అందరు అభినందిస్తున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ప్రపంచ ప్రఖ్యాత ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ గురించి అందరికీ తెలుసు. కానీ చాక్లెట్‌తో తయారు చేసిన ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ గురించి విన్నారా.. ప్రముఖ చెఫ్ అమౌరి గుచాన్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని కేవలం చాక్లెట్‌తో తయారు చేశాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుచాన్ ఈసారి చాక్లెట్ సహాయంతో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తయారు చేశాడు. అతను చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

ఈ చాక్లెట్ విగ్రహం లిబర్టీ 7 అడుగుల పొడవు. ఇది ఇప్పటివరకు తాను చేసిన అత్యధిక బంగారు ముక్క అని అమోరియా చెప్పారు. ఈ వీడియో క్లిప్‌ను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. ఇప్పటివరకు 8 లక్షలకు పైగా ప్రజలు దీనిని చూశారు. వీడియోలో అతను విగ్రహాన్ని సిద్ధం చేయడానికి ముడి చాక్లెట్ను ఉపయోగించాడు. దానిలో అనేక రంగులు కలిపి రెడీ చేశాడు. ఇంతకు ముందు టెలిస్కోపులు, బైక్‌లు, చాక్లెట్‌తో తయారు చేసిన సంగీత వాయిద్యాల వీడియోలను చెఫ్ అమౌరి గుయిచాన్ షేర్ చేశాడు.

China : కుటుంబ నియంత్రణ పాటించని వ్యక్తికి రూ.3 కోట్ల ఫైన్.. చివరకు రూ.10 లక్షలకు తగ్గింపు..

ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్.. పాతాళలోకానికి వెళ్లిన ఫీలింగ్.. వీడియో చూస్తే అద్భుతం..

Jammu Kashmir Encounter : సుందర్ బానీ సెక్టార్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం.. అమరులైన ఇద్దరు జవానులు..