ఆ పాము భూమిలో ఎలా దాక్కుందో చూస్తారా..

మనకు విశ్రాంతి తీసుకోవాలన్నా.. లేక ఏదైనా సమస్యతో సతమతమవుతున్నా.. ప్రశాంతంగా ఉండాలని అనుకుంటాం. ఇంకా ఎదైనా తీవ్ర సమస్య అనిపిస్తే.. ఎవ్వరికీ కనిపించకుండా వెళ్లిపోతాం. కానీ ఓ పాము మాత్రం దానికి భయం వేసినా.. విశ్రాంతి తీసుకోవాలన్నా… హాయిగా దాక్కుంటుంది. అంతే కాదు.. ఇతరులకు కనిపించకుండా కూడా దాక్కోవడం ఆ పాముకు చాలా ఈజీ. పామేంటి..? దాక్కోవడం ఎంటీ..? అనుకుంటున్నారా…? అవును ఇది నిజమే.. ఎడారులలో ఉండే ఈ పాము పేరు డైమాండ్ బ్యాక్ స్నేక్. ఇవి.. […]

ఆ పాము భూమిలో ఎలా దాక్కుందో చూస్తారా..
Follow us

| Edited By:

Updated on: May 04, 2019 | 9:10 PM

మనకు విశ్రాంతి తీసుకోవాలన్నా.. లేక ఏదైనా సమస్యతో సతమతమవుతున్నా.. ప్రశాంతంగా ఉండాలని అనుకుంటాం. ఇంకా ఎదైనా తీవ్ర సమస్య అనిపిస్తే.. ఎవ్వరికీ కనిపించకుండా వెళ్లిపోతాం. కానీ ఓ పాము మాత్రం దానికి భయం వేసినా.. విశ్రాంతి తీసుకోవాలన్నా… హాయిగా దాక్కుంటుంది. అంతే కాదు.. ఇతరులకు కనిపించకుండా కూడా దాక్కోవడం ఆ పాముకు చాలా ఈజీ. పామేంటి..? దాక్కోవడం ఎంటీ..? అనుకుంటున్నారా…? అవును ఇది నిజమే.. ఎడారులలో ఉండే ఈ పాము పేరు డైమాండ్ బ్యాక్ స్నేక్. ఇవి.. ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందని తెలిసినా.. విశ్రాంతి తీసుకోవాలన్నా.. ఇసుకలోకి దూరిపోతాయి. అంతే.. అక్కడ పాము దాగి ఉంది అన్న విషయం కూడా తెలియదు మనకు. కావాలంటే ఈ వీడియో చూడండి.. మీకే తెలుస్తుంది.