Viral video: హద్దుల్లేని ఆనందం.. ప్రేమికుడు పుష్ఫగుచ్చం ఇవ్వగానే లేడీ సీల్ రియాక్షన్ చూడండి

నీటి కుక్కల వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు.. మంచి మనిషికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఈ నీటి కుక్కలో ఉన్నాయని వీడియో చూసిన వారంతా అంటున్నారు.

Viral video: హద్దుల్లేని ఆనందం.. ప్రేమికుడు పుష్ఫగుచ్చం ఇవ్వగానే లేడీ సీల్ రియాక్షన్ చూడండి
Seal Gifts
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 25, 2022 | 7:15 PM

సోష‌ల్‌మీడియాలో జంతువుల వీడియోలు భ‌లే న‌వ్వు తెప్పిస్తుంటాయి. అందులో ముఖ్యంగా కుక్క‌ల వీడియోలు ఫ‌న్నీగా ఉంటాయి. అలాంటి ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. అయితే, ఇక్కడ కనిపించేవి సాధారణ కుక్కలు కాదు..నీటి కుక్కలు. వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు.. మంచి మనిషికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఈ నీటి కుక్కలో ఉన్నాయని వీడియో చూసిన వారంతా అంటున్నారు.

జంతువులకు సంబంధించిన స్నేహపూర్వక వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. జంతువులు పోట్లాడుకోవడమే కాదు, వాటి స్నేహం, ప్రేమగా మసలుకునే సన్నివేశాలకు సంబంధించి కూడా అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇకపోతే, ఒక్కో జీవి ఒక్కో విధంగా సహచరుడిని ఆకర్షిస్తుంది. తన భాగస్వామిని ఇంప్రెస్ చేసేందుకు ఓ నీటికుక్క ప్రదర్శించిన తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే..

ఇవి కూడా చదవండి

ఓ స్విమ్మింగ్ పూల్‌లో రెండు సీల్ చేప‌లున్నాయి. అందులో మ‌గ సీల్ తులిప్ పూల‌ను తీసుకొచ్చి ఆడ సీల్‌కు ఇచ్చింది. పూలు తీసుకున్న ఆడ సీల్ చేప ఆనందంగా పూల్‌లో చ‌క్క‌ర్లు కొట్టింది.

ఈ వీడియోను క్రియేచ‌ర్‌నేచ‌ర్ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఈ హృద‌య‌పూర్వ‌క వీడియో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకున్న‌ది. ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కూ 5వేల మంది చూడ‌గా, వంద‌మంది రీట్వీట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్