Watch Viral Video: ఆటోమేటిక్ స్కూటీ అనుకుంట.. పాపం అక్కాయ్ చూసుకోవాలి కదా..! అమాంతంగా ఎగిరింది

బైక్‌ హ్యాండిల్స్‌ పట్టుకోకుండా బైక్‌పై నిలబడి గాల్లో లేచిపోతున్నట్టుగా ఎగిరింది ఆ అమ్మాయి. అమాంతంగా ఎదురుగా ఉన్న బైక్‌ను ఢికొట్టి కిందపడిపోయింది. అయితే, ఆమె బహుశా స్కూటర్ స్విచ్ ఆన్ చేసిందని మర్చిపోయి ఉంటుంది. ఇంతలో, అమ్మాయి యాక్సిలరేటర్‌పై చేయి వేసింది. దాంతో స్కూటర్ గాలిలో ఎగిరి దూరంగా నిలబడి ఉన్న వ్యక్తిని ఢీకొట్టింది. ఆమె కూడా పడిపోయింది. ఫన్నీ వీడియోను నెటిజన్లు ఎంతగానో ఇష్టపడుతున్నారు. మళ్లీ మళ్లీ వీడియోని చూస్తూ మరింతగా వైరల్ గా మార్చేస్తున్నారు.

Watch Viral Video: ఆటోమేటిక్ స్కూటీ అనుకుంట.. పాపం అక్కాయ్ చూసుకోవాలి కదా..! అమాంతంగా ఎగిరింది
Girl Flew Scooter In Air
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 22, 2023 | 7:06 PM

రోడ్డుపై నడిచే స్కూటర్లు, బైక్‌లు, కార్లు చాలానే మీరు చూసి ఉంటారు. కానీ ఓ అమ్మాయి తన స్కూటర్‌ని గాలిలో ఎగురవేయాలనుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. X గతంలో ట్విట్టర్ వేధికగా ఒక వినియోగదారు ఈ ఫన్నీ వీడియోను షేర్‌ చేశారు. వైరల్‌ వీడియలో ఒక అమ్మాయి తన స్కూటర్‌ను రోడ్డుపై నడపడానికి బదులుగా గాలిలో ఎగరేసేందుకు ట్రై చేస్తున్నట్టుగా కనిపించింది. వీడియో చూసిన చాలా మంది వినియోగదారులు దీనిపై తమాషాగా స్పందిస్తున్నారు. అయ్యో పాపం..అమ్మాయి తాను దేవదూత అనుకున్నారేమో..! అందుకే బహుష బండి గాల్లో ఎగురుతుందని భావించి ఉంటారు. అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేశారు.

X వినియోగదారు @Ronak_choudhry ఫన్నీ వీడియోను పంచుకున్నారు. వీడియోలో అదో పార్కింగ్‌ ఏరియాలా కనిపించింది. అక్కడ అమ్మాయితో పాటు మరో వ్యక్తి తన బైక్‌పై నిలబడి ఉన్నాడు. అతడు ఆ అమ్మాయి బైక్‌ స్టార్ట్‌ చేసి తన వెనకాలే వస్తుందని చూస్తున్నాడు.. కానీ, సదరు యువతి మాత్రం బైక్‌పై రెండు చేతులు వదిలిపెట్టి నిలబడింది. ఒక్కసారిగా బైక్‌ రేజ్‌ చేసింది.. వేగంగా వెళ్లి తన స్కూటర్‌తో ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తిని బండిని ఢీకొట్టింది. బైక్‌ హ్యాండిల్స్‌ పట్టుకోకుండా బైక్‌పై నిలబడి గాల్లో లేచిపోతున్నట్టుగా ఎగిరింది ఆ అమ్మాయి. అమాంతంగా ఎదురుగా ఉన్న బైక్‌ను ఢికొట్టి కిందపడిపోయింది. అయితే, ఆమె బహుశా స్కూటర్ స్విచ్ ఆన్ చేసిందని మర్చిపోయి ఉంటుంది. ఇంతలో, అమ్మాయి యాక్సిలరేటర్‌పై చేయి వేసింది. దాంతో స్కూటర్ గాలిలో ఎగిరి దూరంగా నిలబడి ఉన్న వ్యక్తిని ఢీకొట్టింది. ఆమె కూడా పడిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు, ఈ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. చాలా మంది వినియోగదారులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వీడియోకు ప్రతిస్పందిస్తూ, ఒక వినియోగదారు స్పందిస్తూ..పాపం పాప దేవదూత అనుకుందేమో..! అంటూ వ్యాఖ్యానించారు. మరొకరు స్పందిస్తూ..ఇలా వ్రాశాడు, ఈ అమ్మాయి స్కూటర్ నడుపుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రజల్ని ఆ దేవుడే రక్షించుగాక.. అంటూ పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!