Dhoni On Watermelon: పుచ్చకాయపై మహేంద్రసింగ్ ధోని.. అదిరిపోయిన చెఫ్ ఆర్ట్ వర్క్..జీవం ఉట్టిపడేలా..

ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది వీక్షించారు. కాగా పలువురు తమ అభిప్రాయాలను కామెంట్స్‌ ద్వారా తెలియజేశారు. అంకిత్‌కు ఉన్న ఈ కళను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. ఇక కామెంట్లలో కొందరు.. వి మిస్ యూ మహి అని రాయగా, కళాకారుడిని ప్రశంసిస్తూనే, మీ కళ చాలా అందంగా ఉందంటూ మరొక వినియోగదారు రాశారు. దీంతో పాటు మీకు బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు రావాలని మరొకరు వ్యాఖ్యానించారు.

Dhoni On Watermelon: పుచ్చకాయపై మహేంద్రసింగ్ ధోని.. అదిరిపోయిన చెఫ్ ఆర్ట్ వర్క్..జీవం ఉట్టిపడేలా..
Dhoni On Watermelon
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 22, 2023 | 5:57 PM

వైరల్‌ వీడియోలో అంకిత్ బగియాల్ అనే కళాకారుడు ఎమ్ఎస్ ధోని చిత్రాన్ని పుచ్చకాయపై చెక్కిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఇది వేగంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అతడు తన ప్రతిభతో పుచ్చకాయపై MSD అంటే మన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చిత్రాన్ని అద్భుతంగా చెక్కాడు. అతను తన Instagram పేజీలో పండ్లు, కూరగాయలపై కళాఖండాలను చెక్కడం, పెయింటింగ్ చేయడం ద్వారా బాగా ఫేమస్‌ అయ్యాడు. ఈ వీడియోలో, అతను పుచ్చకాయపై MSD అందమైన చిత్రాన్ని రూపొందించి ప్రజలను అబ్బురపరిచాడు. కళాకారుడు పుచ్చకాయపై కెప్టెన్ కూల్ ఫేస్‌ని వాస్తవిక పద్ధతిలో చెక్కాడు.

అంకిత్ ఈ వీడియోని గత సోమవారం రోజునే తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌ను షేర్‌ చేశాడు. ధోని పట్ల తనకున్న గౌరవం, అభిమానాన్ని వ్యక్తీకరించడానికి పుచ్చకాయపై MSD చిత్రాన్ని చెక్కినట్లు చెప్పాడు. ఆ పోస్ట్‌కి క్యాప్షన్‌తో పాటు ఎంఎస్‌ ధోనీని మిస్‌ యూ అని పేర్కొన్నాడు.

రీల్ ప్రారంభంలో అంకిత్ తన కళకు తుది మెరుగులు దిద్దడం కనిపించింది. ఇందులో అతను పుచ్చకాయపై క్రికెటర్ ముఖాన్ని అందంగా చెక్కడం చూడొచ్చు. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది వీక్షించారు. కాగా పలువురు తమ అభిప్రాయాలను కామెంట్స్‌ ద్వారా తెలియజేశారు. అంకిత్‌కు ఉన్న ఈ కళను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. ఇక కామెంట్లలో కొందరు.. వి మిస్ యూ మహి అని రాయగా, కళాకారుడిని ప్రశంసిస్తూనే, మీ కళ చాలా అందంగా ఉందంటూ మరొక వినియోగదారు రాశారు. దీంతో పాటు మీకు బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు రావాలని మరొకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!