AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cash Seized: పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు..వ్యాపారి ఇంటి నుంచి రూ.72 ల‌క్ష‌లు సీజ్

అక్కడ నుంచి రూ.31.58 లక్షలను స్వాధీనం చేసుకున్నామని, డబ్బు దొరికిన గదికి సీలు వేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్  ప్రియాంక శుక్లా తెలిపారు. సోమవారం బైరాగఢ్ ప్రాంతంలోని అతని పరిచయస్తుడి ఇంట్లో పోలీసులు రూ.40.11 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. స్వాధీనం చేసుకున్న విషయాన్ని పోలీసులు ఆదాయపు పన్ను శాఖకు తెలియజేసినట్లు ఆయన తెలిపారు.

Cash Seized: పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు..వ్యాపారి ఇంటి నుంచి రూ.72 ల‌క్ష‌లు సీజ్
Cash Seized
Jyothi Gadda
|

Updated on: May 14, 2024 | 4:07 PM

Share

ఓ వ్యాపారవేత్త ఇంటి నుంచి ఏకంగా రూ.72లక్షలు సీజ్‌ చేశారు పోలీసులు. భోపాల్‌లోని ఓ వ్యాపారి, అతడికి సంబంధించిన మరో వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు ఈ భారీ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌స్తుతం లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉంది. ఈ క్రమంలోనే భోపాల్‌లో వ్యాపారి వద్ద ఆ సొమ్మును రికవరీ చేసుకున్నారు. అయితే, సదరు వ్యాపారి చిరిగిన, పాత నోట్ల మార్పిడి వ్యాపారం చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ పని కోసం తనకు ఆర్బీఐ ఆమోదం పొందినట్టుగా పోలీసులకు చెప్పాడు.

హవాలా ముఠా గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు గురువారం రాత్రి అశోక్ గార్డెన్ ప్రాంతంలోని వ్యాపారి ఇంటిపై దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. అక్కడ నుంచి రూ.31.58 లక్షలను స్వాధీనం చేసుకున్నామని, డబ్బు దొరికిన గదికి సీలు వేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్  ప్రియాంక శుక్లా తెలిపారు.

సోమవారం బైరాగఢ్ ప్రాంతంలోని అతని పరిచయస్తుడి ఇంట్లో పోలీసులు రూ.40.11 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. స్వాధీనం చేసుకున్న విషయాన్ని పోలీసులు ఆదాయపు పన్ను శాఖకు తెలియజేసినట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్