AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆఫీస్ మీటింగ్ కి మొదటిసారి హాజరైన యువతి.. సూపర్ హిట్ సాంగ్ కు డ్యాన్స్..

ఆఫీస్ మీటింగ్‌లో ఓ యువతి భాగ్ మిల్కా భాగ్ చిత్రంలోని ఓ రంగ్రేజ్ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోను అంజలి పట్వాల్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో పట్వాల్ ఆఫీస్ మీటింగ్ రూమ్‌గా కనిపిస్తుంది. ఆ గదిలో చాలా మంది నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. మీటింగ్ కోసం సహోద్యోగులు ఉన్నారు. వీరిలో కొందరు వర్చువల్‌గా కనెక్ట్ అయ్యారు.

Viral Video: ఆఫీస్ మీటింగ్ కి మొదటిసారి హాజరైన యువతి.. సూపర్ హిట్ సాంగ్ కు డ్యాన్స్..
Dance Video Viral
Surya Kala
|

Updated on: Aug 01, 2024 | 11:10 AM

Share

ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకునేవి డ్యాన్స్ , సాంగ్స్ వీడియోలు. వీటికి బాషతో పని లేదు.. కంటెంట్ ఉంటె చాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని అత్యంత ప్రజాదరణ పొందిన వీడియోలు ప్రసిద్ది చెందుతున్నాయి. ఇందుకు సంబంధించిన లెక్కలేనన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఆఫీస్ మీటింగ్‌లో ఓ యువతి భాగ్ మిల్కా భాగ్ చిత్రంలోని ఓ రంగ్రేజ్ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

ఈ వీడియోను అంజలి పట్వాల్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో పట్వాల్ ఆఫీస్ మీటింగ్ రూమ్‌గా కనిపిస్తుంది. ఆ గదిలో చాలా మంది నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. మీటింగ్ కోసం సహోద్యోగులు ఉన్నారు. వీరిలో కొందరు వర్చువల్‌గా కనెక్ట్ అయ్యారు. అప్పుడు ఓ యువతి “ఓ రంగ్రేజ్” పాటకు మనోహరంగా డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ చేయడం ముసిగినప్పుడు ఆ యువతి చుట్టూ ఉన్న వారి చప్పట్లు కొట్టి అభినందించారు. వీడియోపై ఉన్న టెక్స్ట్ లో మీరు మీ రెజ్యూమ్‌లో ‘డ్యాన్స్’ చేయడం మీ అభిరుచి అని రాస్తే.. అప్పుడు మీ మొదటి టీమ్ మీటింగ్ ఇలా సాగుతుంది అని ఉంది.”

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి:

పోస్ట్ చేసినప్పటి నుంచి వీడియో ఎనిమిది మిలియన్లకు అంటే 80 లక్షలకు పైగా వ్యూస్ ను అనేక లైక్‌లు సొంతం చేసుకుంది. అంతేకాదు వీడియోకు రకరకాల కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి మీటింగ్స్ లో మాకు మరింత సృజనాత్మకత అవసరం అని ఒకరు వ్యాఖ్యానించారు. మరొక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు “ఇంక్రిమెంట్ కోసం వాడే టెక్నిక్… అయితే తాను బారాత్ సమయంలో మాత్రమే డ్యాన్స్ చేస్తానని అది కూడా నాగినీ సంగీతం ప్లే చేస్తేనే అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. గతంలో తాను పని చేసిన సంస్థలో ఇలాంటివి జరిగినప్పుడల్లా.. తాను తన కుర్చీలో అతుక్కుని పోయి కూర్చునే వాడిని అని చెప్పారు. అసలు ఆఫీసు లో మీటింగ్ లో ఉద్యోగులు, ఆఫీసర్స్ ముందు ఇలా డ్యాన్స్ చేయాలంటే దైర్యం ఉండాలని కామెంట్ చేసారు మరొకరు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..