Wayanad Landslide: వయనాడ్‌ను వణికిస్తున్న వరదలు.. కొట్టుకుపోయిన బ్రిడ్జి..అన్ని వైపులా అతలాకుతలం

ప్రస్తుతం చూరల్‌మలైలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఈ గ్రామానికి వందల అడుగుల ఎత్తులో ఉంది ముండక్కై గ్రామం. విలయంతో అక్కడికి చేరే దారులు, వంతెనలు నాశనమైపోయాయి. సహాయక బృందాలు అక్కడికి పూర్తి స్థాయిలోచేరితే తప్ప అక్కడ పరిస్థితిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. పాలక్కాడ్‌లో వరద ఉధృతికి ఓ వంతెన దెబ్బతింది. వంతెనలో కొంత భాగం వరద నీటిలో కూలిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Wayanad Landslide: వయనాడ్‌ను వణికిస్తున్న వరదలు.. కొట్టుకుపోయిన బ్రిడ్జి..అన్ని వైపులా అతలాకుతలం
Wayanad Landslides
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 31, 2024 | 10:02 PM

వయనాడ్ వరదల్లో అత్యంత దారుణంగా దెబ్బతిన్న ఉళ్లు..చూరాల్‌మల, ముండక్కాయ్‌ గ్రామాలు. ఎగువన కొండల నుంచి రాత్రికి రాత్రి ఒక్కసారిగా వరద పోటెత్తింది. అప్పటికే ఎడతెగని వర్షాలకు బాగా నానిపోయిన కొండచరియలు కూడా విరిగిపడడ్డాయి. ఆ రాళ్లు, వరద, బురద అంతా కింద ఉన్న ఊళ్లను ముంచెత్తింది. ప్రస్తుతం చూరల్‌మలైలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఈ గ్రామానికి వందల అడుగుల ఎత్తులో ఉంది ముండక్కై గ్రామం. విలయంతో అక్కడికి చేరే దారులు, వంతెనలు నాశనమైపోయాయి. సహాయక బృందాలు అక్కడికి పూర్తి స్థాయిలోచేరితే తప్ప అక్కడ పరిస్థితిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. పాలక్కాడ్‌లో వరద ఉధృతికి ఓ వంతెన దెబ్బతింది. వంతెనలో కొంత భాగం వరద నీటిలో కూలిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!