Viral Video: జుట్టుని హెయిర్ డ్రైకి బదులు కుక్కర్‌తో ఆరబెట్టుకుంటున్న యువకుడు.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అంటున్న నెటిజన్లు..

Viral Video: స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం అరచేతిలో దర్శనమిస్తుంది.  ముఖ్యంగా ప్రపంచంలోని వింతలు, విశేషాలు, జంతువులూ..

Viral Video: జుట్టుని హెయిర్ డ్రైకి బదులు కుక్కర్‌తో ఆరబెట్టుకుంటున్న యువకుడు.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అంటున్న నెటిజన్లు..
Dry Hair Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Nov 30, 2021 | 12:51 PM

Viral Video: స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం అరచేతిలో దర్శనమిస్తుంది.  ముఖ్యంగా ప్రపంచంలోని వింతలు, విశేషాలు, జంతువులూ చేసే పనులు, అల్లరి చేష్టల వీడియోలు ఐతే ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తూనే ఉంటాయి.  కొన్నిసార్లు సోషల్ మీడియా  చక్కర్లు కొట్టే వీడియోలు చూస్తే మనస్సు చలించిపోతుంది. కొన్నిటిని చూస్తే సరదాగా అనిపిస్తాయి. మరికొన్ని ఇదేమి తెలివి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అనిపిస్తాయి.  తాజాగా ఓ యువకుడు తలారబెట్టుకుంటున్న వీడియో ఒకటి  సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక యువకుడు స్నానం చేసి వచ్చాడు. తన తడి జుట్టుని ఆరబెట్టడానికి ఆరబెట్టుకోవడానికి ఆ యువకుడు ప్రెజర్ కుక్కర్ సహాయం తీసుకున్నాడు. ఈ హెయిర్ డ్రైయర్‌ని చూసి కొందరు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా షేర్ అవుతుంది.  కొంతమంది యువకుడు జుట్టు ఆరబెట్టే ఈ పద్ధతిని బాగా ఇష్టపడ్డారు.  మరికొందరు ఇలాంటి మూర్ఖపని ఎలా చేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ప్రజలు హెయిర్ డ్రైయర్‌కు బదులుగా ప్రెజర్ కుక్కర్‌ను ఎవరు ఉపయోగిస్తారని మరికొందరు ఆలోచిస్తున్నారు. ఈ  వీడియోలో, ఒక వ్యక్తి తన జుట్టును చాలా ఫన్నీగా ఆరబెట్టడం కనిపిస్తుంది. ఈ వీడియో black_lover__ox అనే లో షేర్ చేశారు.   ఈ వీడియోకి జనాలు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఈ జుగాడ్ అద్భుతంగా అనిపించవచ్చు కానీ వాస్తవానికి ఇది మూర్ఖత్వం అని కొందరు అన్నారు. కుక్కర్ పగిలిపోయే ప్రమాదం ఉందని పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:   పగటి కలలు కంటున్న బాబు కోరిక ఎప్పటికీ నెరవేరదు.. చంద్రబాబుపై వెల్లంపలి సంచలన వ్యాఖ్యలు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!