optical illusion: మీ కళ్లు షార్ప్‌ అనే ఫీలింగ్‌లో ఉన్నారా.? ఇందులో ఉన్న ‘8’ని గుర్తించండి

ఆప్టికల్ ఇల్యూజన్స్‌లో ఎన్నో రకాలు ఉంటాయి. వీటిలో ప్రధానంగా బ్రెయిన్‌ టీజర్‌, హిడెన్ థింగ్స్‌ను గుర్తుపట్టే అంశాలు వంటివి ఉంటాయి. వీటిలో బ్రెయిన్‌ టీజర్‌ ఇల్యూజన్స్‌కు సంబంధించిన పజిల్స్‌ను సాల్వ్‌ చేయడం కాస్త కష్టంగా ఉంటాయి. తాజాగా ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆ ఫొటో ఏంటి.? దానిని ఎలా సాల్వ్‌ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

optical illusion: మీ కళ్లు షార్ప్‌ అనే ఫీలింగ్‌లో ఉన్నారా.? ఇందులో ఉన్న '8'ని గుర్తించండి
Follow us
Narender Vaitla

|

Updated on: May 28, 2024 | 6:12 PM

చూసే కళ్లను మాయ చేసే ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలకు సోషల్‌ మీడియాలో ఉండే క్రేజే వేరు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఇలా ఏ సోషల్‌ మీడియా యాప్‌ ఓపెన్ చేసినా కచ్చితంగా ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్‌ తాలుకూ ఫొటోలు కనిపిస్తుంటాయి. ఇక వీటిని సాల్వ్‌ చేయడంలో మంచి కిక్కు ఉంటుంది.

ఆప్టికల్ ఇల్యూజన్స్‌లో ఎన్నో రకాలు ఉంటాయి. వీటిలో ప్రధానంగా బ్రెయిన్‌ టీజర్‌, హిడెన్ థింగ్స్‌ను గుర్తుపట్టే అంశాలు వంటివి ఉంటాయి. వీటిలో బ్రెయిన్‌ టీజర్‌ ఇల్యూజన్స్‌కు సంబంధించిన పజిల్స్‌ను సాల్వ్‌ చేయడం కాస్త కష్టంగా ఉంటాయి. తాజాగా ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆ ఫొటో ఏంటి.? దానిని ఎలా సాల్వ్‌ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Optical

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది. ఏముంది ‘B’ అని అంటారు కదూ! అయితే వీటి నడుమ ‘8’ అంకె దాగి ఉంది. దానిని కనిపెట్టడే ఈ ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ముఖ్య ఉద్దేశం. అయితే కేవలం 10 సెకండ్స్‌లో ఈ పజిల్‌ను సాల్వ్‌ చేయడమే టార్గెట్‌. మీరు నియమిత సమయంలో టాస్క్‌ కంప్లిట్ చేయగలరేమే ప్రయత్నించండి. ఏంటి ఎంత వెతికినా 8 కనిపించడం లేదు. ఓసారి తీక్షణంగా గమనించండి సమాధానం ఇట్టే తెలిసిపోతుంది.

10 సెకండ్స్‌లో 8 నెంబర్‌ను కనిపెడితే మీ ఐ పవర్‌కి తిరుగే లేదని చెప్పొచ్చు. ఎంత ప్రయత్నించినా పజిల్‌ను సాల్వ్‌ చేయలేకపోతున్నారా.? అయితే ఓసారి పై నుంచి 6వ లైన్‌ను జాగ్రత్తగా గమనించండి. అందుకే చివరి నుంచి మూడో స్థానంలో 8 నెంబర్‌ కనిపిస్తుంది. కనిపించిందా.? ఇప్పటికీ కూడా మీరు పజిల్‌ను సాల్వ్‌ చేయకపోతే సమాధానం కోసం ఓసారి కింద చూడండి.

Optical Answer

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..