Optical Illusion: మాయ లేదు మంత్రం లేదు.. కళ్లను ఇట్టే మోసం చేస్తోన్న ఫోటో.. చూస్తే బుర్ర తిరగాల్సిందే

మన కళ్లే మనల్ని మోసం చేస్తాయి అనే మాట మనం ఎక్కువగా వింటూ ఉంటాం.. అది నిజమే అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మనకు కావాల్సింది మన ముందే ఉన్న అది మన కళ్లకు కనిపించదు .

Optical Illusion: మాయ లేదు మంత్రం లేదు.. కళ్లను ఇట్టే మోసం చేస్తోన్న ఫోటో.. చూస్తే బుర్ర తిరగాల్సిందే
Pic
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 25, 2022 | 11:23 AM

Optical Illusion: మన కళ్లే మనల్ని మోసం చేస్తాయి అనే మాట మనం ఎక్కువగా వింటూ ఉంటాం.. అది నిజమే అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మనకు కావాల్సింది మన ముందే ఉన్న అది మన కళ్లకు కనిపించదు.. ఎంతో పట్టు పట్టి వెతికితే తప్ప అది మనకు దొరకదు. ఇంకా చాలా పజిల్ మనకు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటాయి.. పని ఒత్తిడి తగ్గించాలన్నా.. టైం పాస్ కోసం చాలా మంది ఇలాంటి ఆప్టికల్ హిల్యూజన్ పిక్స్ ను సాల్వ్ చేస్తూ ఉంటారు. ఇక పైన కనిపిస్తోన్న ఫోటో చూశారుగా .. ఈ ఫోటో మన కళ్లకు పెద్ద పరీక్షే పెడుతోంది. ఇట్టే మన కళ్ళను మోసం చేస్తుంది ఈ ఫోటో..

పై చిత్రాన్ని లేషా పోర్చే రూపొందించారు. ఈ ఫొటోలో వంకరగా ఉన్న గీతాలను గుర్తించడానికి నెటిజన్లు నానా అవస్థలు పడుతున్నారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్‌లో, గ్రిడ్ రూపంలో గ్రే బ్యాక్‌గ్రౌండ్‌పై ఆకుపచ్చ గీతలు ఉన్నాయి. మీరు ఫోటోను జాగ్రత్తగా చూడటం మొదలు పెడితే అవి కదులుతూ.. ఉంటాయి, ప్రతిదీ మీకు వంకరగానే కనిపించడం మొదలవుతుంది. పాసింగ్ గ్లాన్స్ అన్ని గీతాలను వంకరగానే చూపిస్తుంది. అయితే, వాటిలో ఏదైనా ఒకదానిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిన సమయంలో ఆ లైన్ నేరుగా మారుతుంది. షాకింగ్ గా ఉన్న  ఆప్టికల్ ఇల్యూషన్ ఇది రెండు అంశాలను కవర్ చేస్తుంది – ఆకారంలో మార్పు , రంగు మార్పు. సాధారణంగా, స్పెక్ట్రమ్‌కు దగ్గరగా ఉన్నట్లు కనిపించే వివిధ రంగులను ఫిల్టర్ చేయడంలో మన మెదడుకు ఇక్కడ ఇబ్బంది పడుతుంది. అందువల్ల, మీరు ఒక లైన్ చూస్తే, దాని పక్కనది వంకరగా కనిపిస్తుంది. కానీ మీ చూపు మారిన వెంటనే, అది మళ్లీ సూటిగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!