Watch Video: క్యాచ్ పట్టిన తర్వాత వెరైటీగా సిగ్నల్స్.. నెట్టింట్లో వైరలవుతోన్న శ్రేయాస్ వీడియో..

శ్రేయాస్ అయ్యర్ రెండో వన్డేలో వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించాడు. అయితే, ఫీల్డిండ్ చేస్తున్న సమయంలో చేసిన ఓ పనితో నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాడు.

Watch Video: క్యాచ్ పట్టిన తర్వాత వెరైటీగా సిగ్నల్స్.. నెట్టింట్లో వైరలవుతోన్న శ్రేయాస్ వీడియో..
Ind Vs Wi 2022 Shreyas Iyer
Follow us
Venkata Chari

|

Updated on: Jul 25, 2022 | 11:37 AM

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో శ్రేయాస్ అయ్యర్ 63 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న అయ్యర్‌కి ఇది వరుసగా రెండో అర్ధ సెంచరీ. టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, విమర్శకుల మాటలకు అడ్డుకట్ట వేశాడు. అయితే, ఇదే మ్యాచ్లో ఫీల్డింగ్ సమయంలో పట్టిన ఓ క్యాచ్ తో నెట్టింట్లో చర్చల్లోకి వచ్చాడు. శ్రేయాస్ వేడుకకు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. 13 పరుగుల వద్ద శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో రోవ్ మన్ పావెల్ ఇచ్చిన క్యాచ్ ను పట్టిన అయ్యర్.. తన చేష్టలతో ఆకట్టుకున్నాడు.

సైలెంట్ గా ఉండాలంటూ సిగ్నల్ ఇచ్చిన శ్రేయాస్..

ఇవి కూడా చదవండి

పావెల్ ఆఫ్ కవర్స్ మీదుగా షాట్ కొట్టాడు. అయితే, అక్కడే ఉన్న అయ్యర్ చిన్న తప్పుకూడా చేయలేదు. డీప్ కవర్ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దీని తరువాత అతను ఒక ప్రత్యేకమైన వేడుకను చేసుకున్నాడు. సైలెంట్ గా ఉండాలంటూ సైగ చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో షమ్రా బ్రూక్స్ ఫైన్ లెగ్ బౌండరీ వద్ద క్యాచ్ పట్టడంతో అయ్యర్ డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఈ వేడుక వెనుక ఉన్న కారణాన్ని కూడా భారత బ్యాట్స్‌మెన్ వెల్లడించాడు.

ప్రేక్షకులు తనను ఆటపట్టిస్తున్నారని, క్యాచ్‌ను వదులుకోమని అడిగారని అయ్యర్ చెప్పుకొచ్చాడు. అందుకే క్యాచ్ తీసుకున్న తర్వాత అతనిలా డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించాను. రెండో వన్డేలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీశాడు. దీపక్ హుడా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?