AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ కూరగాయలను తినడం తప్పనిసరి.. మరెన్నో ప్రయోజనాలు..

ఇవి తినడం వల్ల అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలను దూరం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది.

Health Tips: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ కూరగాయలను తినడం తప్పనిసరి.. మరెన్నో ప్రయోజనాలు..
Heart Health
Venkata Chari
|

Updated on: Jul 24, 2022 | 9:31 PM

Share

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది. హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోండి. ఆరోగ్యానికి మంచి చేకూర్చే కూరగాయలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. ఈ కూరగాయలలో చేమదుంపలు కూడా ఉన్నాయి. అయితే ఇవి ఆకుపచ్చగా ఉండదు. కాబట్టి చాలా మంది దీనిని ఆరోగ్యకరమైనదిగా పరిగణించరు. కానీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే, ఖచ్చితంగా చేమదుపంలు తినడం మంచిది. చేమ దుంపలను తీసుకోవడం గుండెలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో మీకు సహాయపడుతుంది. ఇది కాకుండా, వీటి వినియోగం శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

చేమదుంపల ప్రయోజనాలు..

చేమదుంపలు హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయోజనకరంగా పరిగణిస్తారు. నిజానికి, అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఈ చేమ దుంపల్లో ఉంటాయి. ఈ విటమిన్లు, మినరల్స్ అన్నీ గుండె జబ్బులను దూరం చేస్తాయి. అంతే కాదు చేమ దుంపలను తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇతర ఉపయోగాలు..

  1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  2. శరీరంలో రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రిస్తుంది.
  3. ఇవి తినడం వల్ల బరువు తగ్గవచ్చు.
  4. పొట్ట సంబంధిత సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
  5. కంటి చూపును పెంచడంలో ప్రభావవంతంగా ఉంటుంది

Follow Us
అరటిపండు vs ఖర్జూరం.. ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది.?
అరటిపండు vs ఖర్జూరం.. ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది.?
లక్ అంటే వీళ్లదే.. ఒక్క మ్యాచ్ ఆడకుండా కోట్లు పట్టేసిన 9మంది
లక్ అంటే వీళ్లదే.. ఒక్క మ్యాచ్ ఆడకుండా కోట్లు పట్టేసిన 9మంది
ఆర్‌బీఐ ఖజానాలో రూ.11 లక్షల కోట్ల విలువైన బంగారం..!
ఆర్‌బీఐ ఖజానాలో రూ.11 లక్షల కోట్ల విలువైన బంగారం..!
ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధించాం: సీఎం రేవంత్
ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధించాం: సీఎం రేవంత్
60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..
60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి