Sravana Bhargavi: భార్గవి ఇంకా వీడియో డిలీట్‌ చేయలేదు.. జస్ట్ అదొక్కటి మార్చింది అంతే!

ఒక పరీ వీడియో విషయంలో శ్రావణ భార్గవి తగ్గడంలేదు. తనపై వస్తున్న విమర్శలకు అసలేమాత్రం జంకడంలేదు. భక్తుల దగ్గర నుంచి.. అన్నమయ్య అనుయాయుల నుంచి వస్తున్న విమర్శలను పట్టించుకోవడం లేదు.

Sravana Bhargavi: భార్గవి ఇంకా వీడియో డిలీట్‌ చేయలేదు.. జస్ట్ అదొక్కటి మార్చింది అంతే!
Sravana Bhargavi
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 24, 2022 | 7:37 PM

ఒక పరీ వీడియో విషయంలో శ్రావణ భార్గవి(Sravana Bhargavi)తగ్గడంలేదు. తనపై వస్తున్న విమర్శలకు అసలేమాత్రం జంకడంలేదు. భక్తుల దగ్గర నుంచి.. అన్నమయ్య అనుయాయుల నుంచి వస్తున్న విమర్శలను పట్టించుకోవడం లేదు. ఇది నిన్నమొన్నటి వరకు. కాని తాజాగా ఈ సింగర్ రియాక్టయ్యారు. తీవ్ర వివాదాస్పదం అయిన తన ఒక పరి వీడియోను యూట్యూబ్‌, సోషల్ మీడియా నుంచి తొలిగిస్తున్నా అని అనౌన్స్ చేశారు. అలా అనౌన్స్ చేస్తూనే.. మరో కండీషన్‌తో శ్రీవారి భక్తులకు చిర్రెత్తుకొచ్చేలా చేశారు. వారి మాటలకు వెనక్కి తగ్గేదేంటి అనేలా.. కేవలం వీడియోకున్న ఆడియోను మాత్రమే మార్చారు శ్రావణ భార్గవి. అంటే ఒక పరి శ్లోకం స్థానంలో.. మరో మ్యూజిక్ వచ్చేలా చేశారు అంతే! కాని వీడియోను మాత్రం డిలీట్‌ చేయకుండా అలాగే ఉంచారు.

ఇక సింగర్ గా పాపులర్ అయిన శ్రావణ భార్గవి.. రీసెంట్‌ సోషల్ మీడియా యాక్టివిటీస్‌ పెంచారు. లైవ్‌ వీడియోలు, వ్లోగ్స్‌ చేస్తూ.. యూట్యూబ్‌లో పైకం కమాయించే ప్రయత్నం చేస్తున్నారు. డెయిలీ అప్డేట్స్ తో తన సోషల్ మీడియా హ్యాండలింగ్స్‌ ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు. ఇటీవల శరవణ భార్గవి తన భర్త సింగర్ హేమచంద్ర తో విడిపోతున్నారంటూ వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవ్వడంతో తాము విడిపోవడంలేదని క్లారిటీ ఇచ్చారు ఈ జంట. ఇక ఇప్పుడు ఇలా వీడియో తో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. మరి ఈ వివాదం ఇప్పటికైనా ముగుస్తుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..